Bhimalapuram.co.in
స్వేచ్ఛా పరికరముల(free software)కైన వివిధ వాడుక విధానములు (లైసెన్స్ లు )
స్వేచ్ఛా పరికర్ములు సామాన్యముగ గ్ను జీపిఎల్2 లేక జీపిఎల్ యొక్క ఇతర రూపము(versions)ల ననుసరించి ఇవ్వబడును. ఇది కాక ఉపయోగింపబడు ఇతర వాడుకవిధాములు: ఎల్జీపీల్, గ్నుఎఫ్డి, ఫ్రీబీఎస్డి, క్రియేటివ్కామాన్స్, ఓపెన్ ఫాన్ట్లైసెన్స్. ఈ లైసెన్స్‌ల షరత్తులలో కొది తేడాలున్నను ప్రధాన భావము ఒకటే- ఉధారస్వభావము. క్రియేటివ్ కామన్స్‌లో చాల భిన్నమైన రూపములు- మూలకర్తకు యివ్వవలసిన అంకితము, పంచుకొనుటకైన నియమములు వంటి అంశములలో తేడాలు ఉన్నవి.
క్రియేటివ్ కామన్స్: లో చాల భిన్నమైన రూపములు- మూలకర్తకు యివ్వవలసిన అంకితము, పంచుకొనుటకైన నియమములు వంటి అంశములలో తేడాలు ఉన్నవి. వారి స్తావమున wwwDOTcreativecommonsDOTorg వివిధ రూపముల షరత్తులు సుదీర్ఘముగ వర్ణింపబడినవి.
సామాన్యముగ వాడుకలో నున్న లైసెన్సులు:: గ్ను జీపిఎల్ 3, లెస్సెర్ గ్ను జీపిఎల్ 2, గ్ను ఫ్రీ డాకుమెంటేషన్ లైసెన్స్ , ఫ్రీబీఎస్డీ లైసెన్స్ , ఓపెన్ ఫాన్ట్ లైసెన్స్ 1.1, పేర్ళ్ ఆర్టిస్టిక్ లైసెన్స్ 1, క్రియేటివ్ కామన్స్: అట్రిబ్యూషన్ -నోడిరైవ్స్ 4.0, క్రియేటివ్ కామన్స్: అట్రిబ్యూషన్ షేర్అలైక్ 4.0, క్రియేటివ్ కామన్స్:అట్రిబ్యూషన్ 4.0 ,
ఇవి కాక అపాచి, ఎంఐటి , మోజిల్లా, ఎల్పీపీఎల్ (లాటెక్స్)వంటివి కూడ వాడబడుచున్నవి. వీటి షరత్తులు వారి స్తావమునసుదీర్ఘముగ వర్ణింపబడినవి.
వెనక్కి ప్రవేశము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు