Bhimalapuram.co.in
స్‌క్రిప్‌ట్ ఆదేశము (Script Command)

ఆంగ్లము తెలుగులిపిలేదు

స్‌క్రిప్‌ట్ ఆదేశము ఇతర ఆదేశములుచే తెర(terminal)పై కనిపించు సందేశములను ఒక దస్త్రమ్న వ్రాయును. స్‌క్రిప్‌ట్ ఆదేశముతో దస్త్రపు పేరు ఇచ్చిన పేర్కొన్న దస్త్రములో తెరపైకి వచ్చు- రావలసిన సందేశములు వ్రాయబడును. స్‌క్రిప్‌ట్ ఆదేశము సందేశములను "టైప్‌స్‌క్రిప్‌ట్" అను దస్త్రమున వ్రాయబడును.

ఆదేశముల రూపములు: "script" ( సందేశములు "typescript" అను దస్త్రమున వ్రాయబడును. స్క్రిప్‌ట్ అని ఆదేశము ఇవ్వగనె "Script started, file is typescript" అను సందేశము తెర(terminal)పై కనిపించును. ఆదేశమున గమ్యమైన దస్త్రము పేర్కొనబడినచో " Script is started, file is recordfile.txt"(అడేశమున సూచింపబడిన దస్త్రము పేరు -"recordfile.txt".

వేర్వేరు పరిస్థితులకు కావలసిన అనేక మార్పులు, చేర్పులు ఈ ఆదేశమున ఉన్నవి. ఈ ఆదేశమునకు సంబంధించిన టిప్పణులను (man, info, --help pages) చూచి ప్రత్యేక పరిస్థులకు తగినట్టు ఈ ఆదేశమును వాడగలరు.

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!