Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -
"అ ", "అం" తో మొదలగు కీర్తనలు

ఇతర పట్టికలు - ఆ నుండి ఇ :: ఈ నుండి ఎ :: ఏ నుండి ఔ :: క నుండి ఘ :: చ నుండి డ :: త నుండి ద :: :: ప నుండి భ :: :: య నుండి హ

అక్కచెల్లెండ్ల మిద్దరమైతే నైతిమిగాక:1దేవగాంధారిఅక్కచెల్లెండ్లము నేము ఆకె నాకు వింతగాదు:2శుద్ధవసంతం
అక్కటా నీమాయ కగపడె జీవుఁడు:3ఆహిరిఅక్కటా నే నిర్మలుఁడనయ్యే దిఁక నెన్నఁడో:4దేసాళం
అక్కటా ప్రాణికిని అహంబ్రహ్మత్వమే కాని:5భైరవిఅక్కటా రావణు బ్రహ్మహత్య నీకు నేడది:6దేసాళం
అక్కటా లోకోన్నతుఁడు హరిఁ జేరి యిట్లయితి:7రామక్రియఅక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు :8ఆహిరి
అక్కడ నెక్కడి నరకము ఆ మాటే కల్లా:9ధన్నాసిఅక్కడివారినే నీవు అటు చెండుకోరాదా:10ఆహిరి
అక్కడఁ జెలి యలపు యిక్కడ నీ గెలుపు:11ముఖారిఅక్కర కొదగనియట్టి యర్థము:12ముఖారి
అక్కలాల అమ్మలాల అందరు నున్నా రిదె:13పాడిఅక్కలాల అమ్మలాల ఆయఁబో పని:14భైరవి
అక్కలాల చూడరే వీ నటమటాలు:15సామంతంఅక్కలాల చూడుఁ డందరును:16శంకరాభరణం
అక్కవు నీవు నాకు నైనానైతివి గాని:17అమరసింధుఅక్షయంబగు మోక్ష మందుటే తగుఁ గాక:18శుద్ధవసంతం
అఖిలలోకైకవంద్య హనుమంతుఁడా సీత:19రామక్రియఅగడేల సేసేవు ఆకె నింత:20భైరవి
అగపడితిమి నీకు నాస లాసలా:21కాంబోదిఅచ్చపు రాల యమునలోపల:22మేచబౌళి
అచ్చముగా శ్రీ హరింక అడ్డమాడ వెఱతు:23సామంతంఅచ్చివచ్చు నీ కెప్పుడు నంగనతోడి పొందు:24హిందోళం
అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని :25శంకరాభరణంఅచ్చుతు కృపాలబ్ధ మదియుఁగాక:26దేసాళం
అచ్చుతు శరణమే అన్నిటికిని గురి:27శంకరాభరణంఅచ్చుతుఁడనియెడి నామముగలిగిన:28సామంతం
అజ్ఞానజంతువ నేనైతిఁ గాక:29బౌళిఅజ్ఞానులకివి యరుహము లింతే:30దేసి
అటని మానఁగలేవు అన్నిటాను నీ పొందు:31నాదరామక్రియఅటని విన్నవించరే యాతనితోను:32దేశి
అటమీఁద నయినట్లయ్యీఁ గాని:33గౌళఅటమీఁద మరి యేమి నావలలేదు సర్వ:34గుండక్రియ
అటమీఁద శరణంటి నన్నిటా మాన్యము :35భైరవిఅటమీఁది పనులకు హరి నీవే కలవు:36శ్రీరాగం
అటుగనక నినుఁ దలఁచు కంతట నుండుట :37దేశిఅటు గనక నేస్తము లమరు మీ కిద్దరికి:38సామంతం
అటు గనకనేఁ దన్ను నౌఁగాదనఁ గలనా:39సామంతంఅటుగన నే రోయఁగఁ దగవా:40గుండక్రియ
అటుగాన నీకు మొక్కే మంగనఁ జేకొనవయ్య:41భైరవిఅటు గాన నీకు లోనైతిఁగాక యీ:42సామంతం
అటుగాన నీచేఁత లమృతములె నీకు:43మంగళకౌశికఅటుగాన నీపాదాల కన్నియు విన్నవించితి:44పాడి
అటుగాన పతితోడ నలుగకు నీవు:45శంకరాభరణంఅటు గాన పతియడ కవుఁగాము లెంచరాదు:46భైరవి
అటుగాన బలిమి సేయఁగరాదు రమణుని:47దేవగాంధారిఅటుగాన మోసపోక హరి నీకే అన్నియును:48ధన్నాసి
అటుగాన యెంచనేల ఆవలివారి భాగ్యము:49రామక్రియఅటుగాన వుత్తమురాలైనది వోజతో నుండు:50సామంతం
అటుగాన శరణంటి నపరాధము లెందుకు:51కాంబోదిఅటుగానా యేమి సేసినా యధికుల దూషింపఁ:52శుద్ధదేశి
అటు గుడువు మనస నీ వన్నిలాగులఁ బొరలి:53సామంతంఅటు గొన్నాళ్లందాఁక యిటు :54వరాళి
అటు గొంతకాలంబు లనుభవించఁగఁ గలిగె:55శ్రీరాగంఅటుచూడు సతినేర్పు లవుభళేశ:56రామక్రియ
అటువలెనె సుజ్ఞాని యన్ని పుణ్యములుఁ:57శంకరాభరణంఅటువలెనే వుండవలదా హరిపై:58నారాయణగౌళ
అటువలెనైతే నా యాసలు నెరవేరును:59ఆహిరిఅటువలెఁ జూతమా అదీ నొక్కవేడుక:60పాడి
అటువంటి కాంత యీ యలమేల్మంగా:61పాడిఅటువంటి గుణాలదే అలమేల్మంగ:62ధన్నాసి
అటువంటిది గలితే నానతీవయ్యా:63దేసాళంఅటువంటిది గాకుంటే ఆఁటదందురా:64సామంతం
అటువంటి నిన్నేమందు ఆపె నేమందు:65సాళంగనాటఅటువంటివానినా అలయించేవు:66సౌరాష్ట్రం
అటువంటివారమే అందరము:67ఆరిబిఅటువంటివారికి నీ వప్పుడే వలతువు:68బౌళి
అటువంటివాఁడవా అద్దో నీవు:69సామంతంఅటువంటివాఁడా ఆతఁడు మాయెడకు:70సామంతం
అటువంటివాఁడా యీతఁ డౌనే నీవు:71పాడిఅటువంటివాఁడు గాఁడు అతఁడు నీకుఁ :72శ్రీరాగం
అటువంటివాఁడువో హరిదాసుఁడు:73లలితఅటువంటి విద్యలు నీ యందు వున్నవి:74లలిత
అటువంటి వైభవము లమరఁజేసిన దైవ:75దేశాక్షిఅటువంటి సతికిఁ గాక నీవు లోనయ్యేవా:76వరాళి
అటువంటి సతి నీకు నమరె నాయకుఁడ:77పాడిఅటువంటి సతిఁ గాని యాదరించవు:78ముఖారి
అట్టయితే నా యంతర్యామివేలైతివయ్యా:79పాడిఅట్టి నెరవాదివి నీ వలమేలుమంగవు:80సాళంగనాట
అట్టివాఁడఁ గనకనే హరి నీదాసుఁడ నైతి:81సాళంగనాటఅట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము:82సాళంగనాట
అట్టె ఇయ్యకోలు గొంటే నన్ని యును :83బౌళిఅట్టె కాచుకున్నదాన నప్పటనుండి:84పాడి
అట్టె కాదా ఆస నీ కెంతో:85తెలుఁగుఁగాంబోదిఅట్టె కాదా తనమోహ మందరు నెరఁగ వద్దా:86భైరవి
అట్టెకాదా మరి అవునయ్యా నీ:87బౌళిరామక్రియఅట్టె కానీలేవే అతఁ డింతేయిత్తసేసె:88పాడి
అట్టె కానీవయ్య నేము నట్లానె సేసేము:89సామంతంఅట్టె తెరవేసుకోరే యాతఁడు నీవు:90దేసాళం
అట్టె నిన్నుఁ జూచి అరుదయ్యీ నా కప్పట :91పాడిఅట్టె నిన్నుఁ జూచి చూచి అరుదందేరు :92కాంబోది
అట్టె నీ కాఁగిటి కాపె యాసపడి వచ్చెనేవెూ:93లలితఅట్టె నీ సుకృతము ఆపన్నుని రక్షించితే:94లలిత
అట్టె బదుకవయ్యా అంతలోనే మాకేమి:95బౌళిఅట్టె మీఁదనైనట్టు లయ్యీఁ గాని:96దేసాళం
అట్టే కాని రారాదా అదియుఁ జూతువు గాని:97బౌళిఅట్టేకానీ అందుకేమి అవునోయి:98దేసాళం
అట్టే కానీవయ్య అన్నియుఁ:99తెలుఁగుకాంబోదిఅట్టే తానెంత వాఁడైనానాయఁ గాక:100ముఖారి
అట్టే నీకు నితవైతేనాయఁ గాక:101నాదరామక్రియఅట్టే పెంచితేఁ బెరుగు నడఁచితే నడఁగును:102వరాళి
అట్టే మేలుకంటినే అదివో నేను:103బౌళిఅడర శ్రావణబహుళాష్టమి నేఁ డితఁడు:104రామక్రియ
అడవిచాటున నుండి యాఁటదానను న:105ముఖారిఅడవి చెంచెతలము అంతేసి నేరము:106సామంతం
అడిగితే నేమనునో అడుగకున్నాఁ బోదు:107పాడిఅడిగినాఁ జెప్పదు అంగన తనచేఁతలు:108పాడి
అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ:109బౌళిఅడియలాలెల్ల నిండె నంపరాదా । నీ:110సామంతం
అడుకులు చక్కిలాలు ఆనవాలు నురుగులు:111దేసాళంఅడుగడుగుకు నీ వాడఁగాను మా:112సామంతం
అడుగరాదా బుద్ది ఆపెనే నీవు:113మంగళకౌశికఅడుగరే ఆతనినే అవునోకాదో:114కాంబోది
అడుగరే చెలులార ఆ మాఁటే ఆతని:115పాడిఅడుగరే చెలులాల అంతేసి నేనెరఁగ:116ముఖారి
అడుగరే చెలులాల ఆతని నీసుద్ది:117ఆహిరిఅడుగరే చెలులాల ఆతనినే యీమాట:118కాంబోది
అడుగరే చెలులాల ఆతనినే యీ మాట:119సామంతంఅడుగరే చెలులాల ఆతనినే యీ మాట:120దేశాక్షి
అడుగరే చెలులాల ఆతనినే యీ మాట:121ఆహిరిఅడుగరే చెలులాల ఆతనినే యీమాఁట:122రామక్రియ
అడుగరే చెలులాల ఆతని మీరు:123తెలుఁగుఁగాంబోదిఅడుగరే చెలులాల ఆతఁడు వాడే:124సాళంగనాట
అడుగరే చెలులాల ఆసలేల పెట్టీని:125హిందోళవసంతంఅడుగరే మీ రయిన నంగనలాల విభుని:126కన్నడగౌళ
అడుగరే యక్కలాల ఆతని మీరందరును:127కాంబోదిఅడుగరే యాతనినే అంగనలాలా:128కేదారగౌళ
అడుగరే యీమాట అవునో కాదో:129దేసాళంఅడుగరే యీమాట అవునో కాదో:130దేశాక్షి
అడుగరే యీమాట ఆతనిని:131భవుళిఅడుగరే యీమాట ఆతని మీరందరును:132సాళంగం
అడుగరే యీమాఁట అన్నియుఁ జెప్పేఁ :133కేదారగౌళఅడుగరే యీ సుద్ది ఆతనినే చెలులాల:134మనోహరం
అడుగరే యీ సుద్ది యౌనో కాదో:135కేదారగౌళఅడుగరే రమణుఁడు అండనిదే వున్నవాఁడు:136వరాళి
అడుగరే విభునివెయైతెఁ గనక:137సామంతంఅడుగవయ్యా వరము లాపె నేమైనా నీవు:138శ్రీరాగం
అడుగవే చెలియా ఆతని నీవు:139శ్రీరాగంఅడుగవే నా గుణము అది తానే :140కాంబోది
అడుగవే యింకాను ఆతనినే:141తెలుఁగుఁగాంబోదిఅడుగు వెట్టితే నీ కాపె మీఁదాన:142వరాళి
అడుగువెట్టితే నీకు ఆకె పాదమాన సుమ్మీ:143ఆహిరిఅడుగఁగరాదు నిన్ను నడుగకుండఁ:144వరాళి
అడుగఁగ సిగ్గయ్యీ నా కందుకే నేఁడు:145నాదరామక్రియఅడ్డ మాడకు వమ్మ నీ వాతనితోను:146సామంతం
అడ్డము చెప్పగరాదు అవుఁగాదనఁగరాదు:147దేవగాంధారిఅడ్డమురామైతిమని అట్టె మమ్మేల దూరేవు:148ఆహిరినాట
అడ్డములేని నాలిక నాడుదురుగాక భూమి:149బౌళిఅణుమాత్రపు దేహినంతే నేను:150సామంతం
అణురేణుపరిపూర్ణమైన రూపము:151దేవగాంధారిఅణురేణుపరిపూర్ణుఁడైన శ్రీవల్లభునిఁ:152శ్రీరాగం
అతడు నాకుఁ గలఁడనేదే చాలు:153సామంతంఅతనికి నాకు నైతే నమరుఁగాక:154మాళవిగౌళ
అతనికి బుద్దిచెప్ప రమ్మలాల:155దేవగాంధారిఅతని కివెల్లా నలవాటు:156శంకరాభరణం
అతనికెట్ల సతమైతినో కడు:157సామంతంఅతని కొక్క తెవే నీవాలవైతివా:158రామక్రియ
అతని గతు లొరుల కలవడునా:159సామంతంఅతని తలపు దెలియఁగరాదా । నీ:160లలిత
అతనితో నావిన్నప మదే యనవే:161కన్నడగౌళఅతనిదెస చూచి ని న్నపుడు దూరితిమమ్మ:162సామంతం
అతని నడుగవో చిత్రగుప్త నాయందలి :163లలితఅతని నమ్మలే రల్పమతులు భువి:164వసంతవరాళి
అతనినె దూరరమ్మ అలుగకుండిన నాఁడు:165పాడిఅతని నే నెఱుఁగుదు నాతఁడు నీవో :166సాళంగనాట
అతని నేఁపేనంటా నట్టే నీవు వేఁగేవు:167నాదరామక్రియఅతని భజియించరో ఆతుమలాల శ్రీ:168లలిత
అతని మన్ననే చూచే వప్పుడె నీవు:169మధ్యమావతిఅతని మీరే యిది యడుగరే:170శంకరాభరణం
అతనిలోనే యణఁగె నన్నియును:171వరాళిఅతనిఁ దోడితెచ్చినందాఁకా:172తెలుఁగుఁగాంబోది
అతనిఁ బాడెదను అది వ్రతము:173దేసాళంఅతను చే నెట్టయిన నౌదుఁగాక యీ:174భైరవి
అతనుని సరకులే యంగడివి:175శ్రీరాగంఅతను సంపదకంటె నసదా చెలిరూపు:176శంకరాభరణం
అతిత నింతసేతురా అవునయ్యా:177సౌరాష్ట్రంఅతిదుష్టుఁడ నే నలసుఁడను:178ఆహిరి
అతిరాజసపు దొరయంటా నుంటిమి:179కన్నడగౌళఅతిరాజసపు దొరవైన నిన్నును:180దేవగాంధారి
అతిరాజసపువాఁడ వౌదువు నీవు:181సాళంగనాటఅతిరాజసపువాఁడు అన్నిటా దాను:182మంగళకౌశిక
అతిరాజసపువాఁడు ఆతఁడు దొల్లె:183కేదారగౌళఅతిరాజసపు విభుఁ డాతఁడు గదే:184రామక్రియ
అతివ గుట్టుననున్న దందాఁకాను:185ముఖారిఅతివ జవ్వనము రాయలకుఁ :186కాంబోది
అతివ నిన్నే మనిన నది యెగ్గా:187శంకరాభరణంఅతివ నీ చిత్తము ఆతనిభాగ్యము నేఁడు:188బౌళిరామక్రియ
అతివ నీయంగములె అతనుతాపపు మాటు:189సామంతంఅతివ నీ సింగార మట్టిదెకా అందుమీఁద:190ముఖారి
అతివ పాలి దేవుఁడ వన్నిటాను:191తెలుఁగుఁగాంబోదిఅతివ యేగతినైనా నలసినాను:192శంకరాభరణం
అతివ లూరకుండరే ఆతఁడే నేనై వున్నదాన:193దేవగాంధారిఅతివ సుద్దు లేమి యడిగేవు:194వసంతవరాళి
అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న:195లలితఅతిశోభితేఽయం రాధా:196శ్రీరాగం
అతిసులభుఁడవు నీ వవి నిన్నుఁ గొలిచి:197బౌళిఅతిసులభం బిది యందరిపాలికి:198మలహరి
అతిసులభం బిదె శ్రీపతిశరణము అందుకు:199బౌళిఅతఁడు చొచ్చినవేళ నలరు యడవి:200శ్రీరాగం
అతఁడు నన్ను మన్నించేదంతా నే :201పాడిఅతఁడు నేనుఁ గూచుండే :202శంకరాభరణం
అతఁడు యేమి సేసీనే అంగనలాల:203కాంబోదిఅతఁడు లక్ష్మీకాంతుఁ డన్నియు నొసఁగుఁ :204గుండక్రియ
అతఁడు లోకోన్నతుఁ డాదిమపురుషుఁడు :205నాదరామక్రియఅతఁడూ నీవూ నొక్కటే అండవారలే వేరు:206శుద్ధదేశి
అతఁడెక్కడ నున్నాఁడో అతివలు నా:207పాడిఅతఁ డెంత విలిసిన నలిగిరావు నీ:208సాళంగనాట
అతఁడే గతియని యంటే నన్నిటా :209ముఖారిఅతఁడే గతి యంటి నన్నిటా మాన్యుఁడే:210సామంతం
అతఁడే పరబ్రహ్మ మతఁడే లోకనాయకుఁ:211లలితఅతఁడేమి సేసినా మాకదే గురి:212శంకరాభరణం
అతఁడే యెక్కుడు దైవ మందరికంటే:213ముఖారిఅతఁడే యెరుఁగును మముఁ బుట్టించిన :214లలిత
అతఁడే యెఱుఁగునూ అన్ని సుద్దులు:215వరాళిఅతఁడే రక్షకుఁ డందరి కతఁడే:216దేశాక్షి
అతఁడే సకలవ్యాపకుఁ డతఁడే యాతుర:217సామంతంఅత్తఁగారు వచ్చుదాఁకా నణఁగుంటిని:218పాడి
అదరిపాటున వచ్చి ఆయములంటీఁ దాను:219రామక్రియఅదరీ బెదరీ నంతనంత:220బౌళిరామక్రియ
అదిగాక నిజమతం బదిగాక :221శ్రీరాగంఅదిగాక సౌభాగ్య మదిగాక వలపు:222పాడి
అదిగాన నీతి శాంతాలన్నిటకిఁ గారణము:223సామంతంఅది గురుతు మరవ ననవె నేను:224శంకరాభరణం
అది చూచి నాకు వేడుకాయను నేఁడు:225పాడిఅది నా భాగ్యమేకాక ఆతఁడేమి సేసునే:226భైరవి
అది నా మేలే కాదా ఆ వనిత నేనే కానా:227మంగళకౌశికఅది నాయపరాధమిది నాయపరాధ:228మాళవి
అది నీకుఁ దారుకాణ అవునోకాదో కాని:229హిజ్జిజిఅది నీ పట్టపుదేవు లడిగితేఁ జెప్పితిమి:230సామంతం
అది నేనెఱఁగనా అంతలో భ్రమతుఁ గాక:231శంకరాభరణంఅది బ్రహ్మాండం బిది పిండాండం :232శ్రీరాగం
అదియు నాపెద్దరికమన్నిటాఁ గాదా:233శంకరాభరణంఅదియు నీభాగ్యము అవధరింతువుగాక:234కేదారగౌళ
అదియునుఁ జూతముగాని ఆనతీవయ్యా:235పళవంజరంఅదియూఁ జూతము గాని అందుకేమాయ:236గంభీరనాట
అదియె పో శ్రీహరినామము:237శ్రీరాగంఅది యెవ్వతె తాను అలమేల్మంగను నేను:238ముఖారి
అదియే కాదా సతత మాతనికి తన కిపుడు:239రామక్రియఅదియేల తా మాను మాయందు నిష్టూరమే :240గుండక్రియ
అది యేల నీవు చెప్పినట్టు చేసేనే:241రామక్రియఅదియే విష్ణుపదము ఆతుమకు నెలవు:242శంకరాభరణం
అదిరిపాటు వచ్చి అప్పుడే నీవు:243బౌళిఅది లెస్స తెలుసుకో అప్పుడు విడువరాదు:244గౌళ
అదివో అల్లదివో హరివాసము:245శ్రీరాగంఅదివో కనుఁగొను మది యొకతె:246ముఖారి
అదివో కాచుకున్నాఁ డప్పటనుండి నీవొద్ద:247దేసాళంఅదివో చూడరో అందరు మొక్కరో:248పాడి
అదివో నిత్యశూ(సూ?)రులు అచ్యుత :249వరాళిఅదివో నిన్నంటిఁగా అప్పుడే నిన్ను వోసి:250ముఖారి
అదివో నీ చిత్తము ఆకె భాగ్యము:251ఆహిరిఅదివో నీ దేవులు నీ యక్కునఁ జెలువొందీ:252దేశాక్షి
అదివో నీప్రతాపము హనుమంతా:253సాళంగనాటఅదివో నీ రమణుఁడు అలుగఁగఁ దరి గాదు:254శంకరాభరణం
అదివో లకిమమ్మ అహోబలేశ్వరుతోడ:255లలితఅదె చూడరయ్యా పెద్దహనుమంతుని:256బౌళి
అదె చూడరే మోహనరూపం:257హిందోళవసంతంఅదె చూడు తిరువేంకటాద్రి నాలుగు :258మలహరి
అదె తాఁ దానే కదవే అంగన వీఁడు:259తెలుఁగుఁగాంబోదిఅదె నీ పెద్దరికమే అన్నిటాను:260మాళవిగౌళ
అదె లంక సాధించె నవనిభారము దించె:261మాళవిగౌళఅదెవచ్చె నిదివచ్చె నచ్యుతు సేనాపతి:262సాళంగనాట
అదె వచ్చె రాఘవుఁ డాతని దాటి ముట్టె:263నాటఅదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీని:264శంకరాభరణం
అదె వంటశాలలోన అలమేలుమంగనాంచా:265లలితఅదె శిరశ్చక్రము లేనట్టి దేవర లేదు:266రామక్రియ
అదె శ్రీవేంకటపతి అలిమేలుమంగయును:267సాళంగంఅదే రాముఁడు సువేలాద్రిపై నిలిచె:268సాళంగం
అదేల నవ్వేవంటా నడిగేవప్పటి నన్ను:269దేసాళంఅదేల నీవాపెచేత నాడించేవోయి:270ఆహిరినాట
అద్దమరాతిరికాఁడ అలపు చూడక వచ్చె:271లలితఅద్దమరేతిరికాడ నానలేల పెట్టేవు:272ముఖారి
అద్దమరేతిరి కాడ నౌలే తాను:273పాడిఅద్దములోఁ జూచుకోవే అలమేల్మంగా:274ముఖారి
అద్దిరా చిమ్ముల మాటలప్పటి నీకు:275సామంతంఅద్దిరా వోయయ్య నేనంతవాఁడనా । వొక:276సాళంగనాట
అద్దో మానవుగా అదేమే నీవు:277బౌళిరామక్రియఅద్దో యెక్కడి సుద్ది అంతేసి కోపఁగలనా:278ఆహిరి
అధమునికి (ఁడగు?) నను విధాయకులు :279శంకరాభరణంఅనక పోరాదుగాని అండనుండ(డు?):280పాడి
అనకువే నీవకు నన్ను అవుఁగాదనుచు :281ఆహిరినాటఅన నింకేమున్నది అలుగ నేమున్నది:282బౌళిరామక్రియ
అనరాదు గాక నిన్ను ఆయములు చూపి :283కాంబోదిఅనరాదు తన్ను నేమీ నందరిలోన:284కురంజి
అనరాదు వినరాదు ఆతనిమాయలు నేఁడు:285దేసాక్షిఅనరే యిట్టే యెనసి దోస మనరే చెల్ల దనరే :286కేదారగౌళ
అనరే యీ మాఁటే మీరు ఆతనితోను:287గౌళఅనలము సూర్యుఁడు నన్నిటందు వెలసిన :288బౌళి
అనవలసిన మాఁట అంటిమిగాక:289సాళంగనాటఅనవలసేమైనా నిన్నంటిఁగాక:290సాళంగం
అనాథుల రక్షించేది అన్నిటాఁ బుణ్యము :291బౌళిరామక్రియఅనాథులఁ గాచుట అలవాటే తొల్లే నీకు:292మలహరి
అనాది జగమున కౌభళము:293నారాయణిఅనాది జగములు అనాది దేవుఁడు:294నాట
అనాది జీవుఁ డన్నియుఁ గన్నవే:295గుండక్రియఅనాది విషయవిహారము గన ఆతుమ:296భైరవి
అనాది సంసారి వటుగాన:297లలితఅని బ్రహ్మాదులెంచేరు హరి బాలలీలలు:298మేఘరంజి
అని యానతిచ్చె గృష్ణుఁ డర్జునునితో:299లలితఅని రావణుతల లట్టలుఁ బొందించి:300సాళంగనాట
అని వేంకటేశుఁ డాడె నలమేలుమంగతోడ:301సాళంగనాటఅనిశముఁ దలఁచరో అహోబలం:302సామంతం
అనుకొనఁ గాని నీతో నందరివలె:303ముఖారిఅనుచు దేవగంధర్వాదులు పలికేరు:304సాళంగనాట
అనుచు నిద్దరునాడే రమడలవలెనే:305రామక్రియఅనుచు మునులు ఋషు లంతనింత :306భైరవి
అనుచు రావణుసేన లటు భ్రమయుచు వీఁగె:307బౌళిఅనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు:308పాడి
అనుచుఁ బొగడఁ జొచ్చేరదె :309పాడిఅనుమానపు బ్రదు కది రోఁతా :310ముఖారి
అనుమాన మిఁకనేల అంకెవచ్చె నీవేళ:311బౌళిఅనుమానానకు నోపనపుడు నేనూ:312ముఖారి
అనుమానా లిఁకనేల అంపరాదా నీ:313బౌళిఅనుమానించక మాతో నానతీవయ్యా:314పాడి
అనుమానించఁగనేలా అవిగో నీచేఁతలు:315శంకరాభరణంఅనేక పంతగాఁడవు అందగాఁడవు:316మంగళకౌశిక
అనంత మద్భుత మాశ్చర్యం బిది:317సాళంగనాటఅనంతమహిముఁడవు అనంతశ క్తివి :318దేసాళం
అనంతాపరాధి నేను అటుగాన శరణంటిని:319మలహరిఅన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా :320వరాళి
అన్ని గుణాలను నీవే అధికుఁడవు:321ముఖారిఅన్నిచోట్లఁ పరమాత్మ నీవు:322ముఖారి
అన్ని జాతులు దానెయై వున్నది:323ఆహిరిఅన్నిటా గుట్టుతో నుండుటదిమేలు:324సామవరాళి
అన్నిటా ఘనుఁడు దాను అందు కేఁటిదే:325బౌళిరామక్రియఅన్నిటా జాణ గదవే అవుభళనార:326శంకరాభరణం
అన్నిటా జాణవు గావా అంతేసి నీవెఱఁగవా:327మధ్యమావతిఅన్నిటా జాణవు నీకు నమరు నీ జవరాలు:328సామంతం
అన్నిటా జాణవు నీయంతదాననా నేను:329దేవగాంధారిఅన్నిటా జాణవు నీవు అటువంటివాఁడవా:330సౌరాష్ట్రం
అన్నిటా జాణవైతి వప్పుడే నీవు:331హిజ్జిజిఅన్నిటా జాణవౌదువు ఔభళేశ్వర:332నాట
అన్నిటా జాణఁడ వైతే నౌదువుగాని:333శంకరాభరణంఅన్నిటా జాణఁడు అలమేలుమంగపతి:334లలిత
అన్నిటా జాణఁడు తాను ఆఁటదాన నింతే :335కాంబోదిఅన్నిటా జాణఁడు దాను అదెఱఁగఁడా:336పాడి
అన్నిటా జాణఁడైనాఁడు ఆలను నేను:337దేసాళంఅన్నిటా దొడ్డవాఁడవు అననేమి వున్నదిఁక:338మాళవి
అన్నిటా దొరవయితే నౌదువుగాని:339దేసాళంఅన్నిటా నా గుణమెల్లా నాతఁ డెఱుఁగు:340రీతిగౌళ
అన్నిటా నా పాలిటికి హరి యాతఁడే :341లలితఅన్నిటా నిట్టే కాని యగపడదు:342దేసాళం
అన్నిటా నిన్ను మెచ్చేయంతవారమా:343హిందోళవసంతంఅన్నిటా నీకుఁ బుణ్యమయ్యీఁ గాని:344శంకరాభరణం
అన్నిటా నీదిద్దుబడె అది విచారించవయ్య:345శంకరాభరణంఅన్నిటా నీ పెంపు వింత హనుమంత నీ:346సాళంగనాట
అన్నిటా నీవే వుందునందువు గాన:347మలహరిఅన్నిటా నీ వంతర్యామివి అవుట ధర్మమే :348బౌళి
అన్నిటాను కడుజూట వౌదువే నీవు:349శుద్ధవసంతంఅన్నిటాను జాణకత్తె వైతివే నీవు:350కేదారగౌళ
అన్నిటాను జాణఁడు అప్పటి నెరఁగఁడు:351పాడిఅన్నిటాను దొరవైతే నైతివి గాక:352ముఖారి
అన్నిటాను నెరజాణ వౌదువే నీవు:353సాళంగనాటఅన్నిటాను మేలుదాననైతి నేను:354ఆహిరి
అన్నిటాను వెగటైన ఆఁడువారము:355మాళవిగౌళఅన్నిటాను హరిదాసు లధికులు:356మలహరి
అన్నిటా నెరజాణఁ డాతఁడే యెరుఁగును:357పళవంజరంఅన్నిటా నెరజాణఁడైన నాయకుఁడు తాను:358భైరవి
అన్నిటా నే గురిగాక అవి యేమి చేసె నీకు:359కాంబోదిఅన్నిటా నేరుపరి అదే యాతఁ డెఱుఁగఁడా:360మాళవిగౌళ
అన్నిటా నేరుపరిగా అలమేలుమంగ నీకు:361సాళంగనాటఅన్నిటా నేరుపరి హనుమంతుఁడు:362రామక్రియ
అన్నిటా నేర్పరివి నీ కాతఁడు మేలువాఁడు:363వసంతవరాళిఅన్నిటా నేర్పరివి నీ వౌదువయ్యా:364సౌరాష్ట్రం
అన్నిటా నేర్పరులైతి రౌనయ్యా:365దేసాళంఅన్నిటా నేఁ దనిసితి అందరును మెచ్చిరి:366కొండమలహరి
అన్నిటా పంతగత్తెవైతేనేమి:367రామక్రియఅన్నిటా బలిమికాఁడ వౌదువు నీవు:368లలిత
అన్నిటా భాగ్యవంతుఁడ వవుదువయ్యా:369బౌళిఅన్నిటా భాగ్యవంతుఁడ వాయమెరిఁగి :370మధ్యమావతి
అన్నిటా భాగ్యవంతుఁడ వౌదువయ్యా:371దేసాళంఅన్నిటా భాగ్యవంతుఁడ వౌదు వయ్యా:372దేసాళం
అన్నిటా మీ వారమే అనుమానించఁగవద్దు:373గుజ్జరిఅన్నిటా వివేకివని అందురు నిన్ను:374లలిత
అన్నిటా శాంతుఁడైతే హరిదాసుఁడు దానే:375భవుళిఅన్నిటా శ్రీహరిదాసుఁడగు వానికి:376రామక్రియ
అన్నిటా సంతోసమె అందుకే మీరేవయ్య:377బౌళిరామక్రియఅన్నిటాఁ గలికివైతే నౌదువు గాని:378పాడి
అన్నిటాఁ గాఁగల పనులాయఁ గాక:379దేసాళంఅన్నిటాఁ జక్కటులే నీ వాడుకొనేవు:380బౌళి
అన్నిటాఁ దనకు మేలే యంగన యేల వీఁగీనే:381శోకవరాళిఅన్నిటాఁ దన్నుఁ జూచుకొమ్మనరే మీరు:382సాళంగం
అన్నిటాఁ దాము నతిశయులే:383లలితఅన్నిటాఁ బరిణామైతే నదే చాలును:384ధన్నాశి
అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు:385దేసాళంఅన్నిటికి నారదాదు లదివో సాక్షి:386లలిత
అన్నిటికి నిది పరమౌషధము:387లలితఅన్నిటికి నీవె నేర్తు వంతవాఁడవు:388సామంతం
అన్నిటికి నేరుతువు అవునయ్యా:389సామంతంఅన్నిటికి నొడయఁడవై న శ్రీపతివి నీవు:390శ్రీరాగం
అన్నిటికి నోపుఁ దాను ఆఁటదాన నేను:391పాడిఅన్నిటికి మూలమని హరి నెంచరు:392దేవగాంధారి
అన్నిటికి మూలమని హరి నెంచరు:393సామంతంఅన్నిటికి మూలము శ్రీహరియె సుండి:394శుద్ధవసంతం
అన్నిటికి హరి యంతర్యామి మూలము:395బౌళిరామక్రియఅన్నిటికిఁ గలవట అందుకులేవా నీవు:396దేసాళం
అన్నిటి కెక్కుడు యీవి హరియిచ్చేది:397సాళంగనాటఅన్నిటి పై నున్నట్లు హరిపై నుండదు మతి:398నారాయణి
అన్నిటి మూలం బతఁడు:399రామక్రియఅన్ని తగవులు నీయందే వున్నవి:400దేవగాంధారి
అన్నినాయ నిఁకనేల ఆ సుద్దులు:401కన్నడగౌళఅన్ని నీవే తెలుకో అటమీఁది పనులు:402సామంతం
అన్ని నేరిచినవాఁడ వామీఁదు నేరవా:403బౌళిఅన్ని పనులును తొల్లి అయినవి నీకు:404గుజ్జరి
అన్ని పనులు మీకే అమరుఁగాక । నేము:405శంకరాభరణంఅన్ని బిన్నాణాలు నేర్తు వవునే నీవు:406బౌళి
అన్నిమంత్రములు నిందే యావహించెను:407లలితఅన్నియు నడుగవే నేనే మఱచితి నవి హరి నీకే :408గుజ్జరి
అన్నియు నాయందే కంటి నన్నిటివాఁడా:409మాళవిఅన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి :410గుండక్రియ
అన్నియు నీతనిమూల మాతఁడే మాపాలఁ :411మాళవిగౌళఅన్నియు నీయందే అమరెనట:412దేసాళం
అన్నియు నీవల్ల నింతే సాయ నయ్యా:413ముఖారిఅన్నియు నీవెరుఁగుదువనే దిఁక నేమున్నది:414వసంతవరాళి
అన్నియు నీ వెఱుఁగుదు వద్దమాడ నే నీకు:415రీతిగౌళఅన్నియును నతని కృత్యము:416శ్రీరాగం
అన్నియును నొక్కజాడే యనవచ్చునా:417సామంతంఅన్నియును హరి సేసే యటమటాలే యివి:418బౌళి
అన్నియునుఁ దన‌ఆచార్యాధీనము:419దేవగాంధారిఅన్నియు నేనెఱుఁగుదు ననుకోనేలా:420వరాళి
అన్నియు నేనెఱుఁగుదు నంత బడలకు నీవు:421దేశాక్షిఅన్నియు నే నెఱుఁగుదు నందుకేమి:422నాదరామక్రియ
అన్నియు నేరుచుకొన్నాఁ డలవాటే :423కేదారగౌళఅన్నియు నందె అమరె నదె:424పాడి
అన్నియు నందె యున్నవి అదిగో మాట:425వేళావళిఅన్నియు మరచి నీవాడిన ట్లాడుట గాక:426మాళవిగౌళ
అన్నియు మరుఁడెఱుఁగు నౌనే తాను:427ముఖారిఅన్నియు మఱచితిఁబో అందుకే నేను:428శంకరాభరణం
అన్నియు మీలో నమరు నిఁక:429సాళంగనాటఅన్నియు వేడుకలై యప్పటికి నుండుఁగాక:430లలిత
అన్నియు వేసాలే మీకు నలుకేడది:431ముఖారిఅన్నియుఁ గనేఁ గాక అప్పటి నేను:432దేసాళం
అన్నియుఁ గావలసిన ట్టయ్యీఁ గాని:433సామంతంఅన్నియుఁ గూడఁగాను అలమేలుమంగ:434రామక్రియ
అన్నియుఁ జక్కజాడల నడిగేఁ గాక:435దేసాళంఅన్నియుఁ జక్కనయ్యీని అందుకేమి:436కేదారగౌళ
అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను:437సామంతంఅన్నియుఁ జూతురుగాని యట్టె వుండరే:438బౌళి
అన్నియుఁ జేసినఫల మదియె మాకు:439శ్రీరాగంఅన్నియుఁ దనకు నాకు నమరియున్నవి :440నీలాంబరి
అన్నియుఁ దెలిసినవే అందరును:441దేసాళంఅన్నియుఁ దెలుసుకొంద మాతఁడే వద్దను:442లలిత
అన్నివిధములుఁ దానై యాతుమలో మరి :443దేవగాంధారిఅన్ని విన్నపములును అందులోనే వున్నవి:444బౌళి
అన్నివిభవముల అతఁ డితఁడు:445భూపాళంఅన్ని సింగారాలకుఁ దా నమరినాఁడు:446ముఖారి
అన్ని సింగారాలు నీకు నమరివున్నవి నేఁడు:447సామంతంఅన్ని సింగారాలు నీకె అమరుఁగాక:448లలిత
అన్ని సుద్దులు నెరుఁగు నాతఁడే కాక:449దేసాళంఅన్ని సేవలునుఁ జేసీ అంగన నీకు:450మంగళకౌశిక
అన్నీ నీవల్లనే ఆపె యింత నవ్వెఁగాక:451బౌళిఅన్నీ మెచ్చయ్యీని అందుకేమే:452శంకరాభరణం
అన్నేసి నాకు నాకే ఆడుకోరాదు:453దేసాళంఅపరాధిని నేనైనాను:454భూపాళం
అపుడే నీకు లోనైతి నిదే నీ:455లలితఅపు డేమనె నేమను మనెను:456ఆహిరి
అపుడే లోనైతి నీతో నడ్డమాడేనా! నీ:457దేసాళంఅపుడైనా నాపె చెప్పినట్టెల్లాఁ జేయవద్దా:458మంగళకౌశిక
అపురూపమైన మోము దాఁచి యిటు:459సామంతంఅప్పటనుంటియుఁ జెప్పేవా సుద్దులు:460సామంతం
అప్పట నుంటిఁ గోప మాఁప లేను:461శంకరాభరణంఅప్పటనుండి నవ్వీ నాతఁడు నీతో:462కాంబోది
అప్పటనుండి నాకు నందుకే వేఁడుకోఁబట్టె:463బౌళిఅప్పటనుండి నీవు ఆపెతోనే మాటాడేవు:464లలిత
అప్పటనుండి మన అన్నువట్టి తల కెక్కె:465కాంబోదిఅప్పటనుండి వెరగయ్యీ మిమ్మిద్దరిఁ :466సామంతం
అప్పటప్పటికి బాగా లందియ్య వలె మనకు:467దేసాక్షిఅప్పటప్పటి వేడుక లవె చూతురుగాక:468వరాళి
అప్పటప్పటివేలలు నన్నియు వివేకించి:469కన్నడగౌళఅప్పటి కప్పటి మాట లంటి మింతే:470వరాళి
అప్పటి కప్పటి మాట లంతె చాలు:471సామంతంఅప్పటి కప్పుడే కాక అంతయేఁటికి:472మాళవిగౌళ
అప్పటికప్పుడే కాక ఆస లింతేలే:473నాటఅప్పటి కప్పుడే చెప్పే మందుకేమి:474ముఖారి
అప్పటి కాఁతాళాన నంటిఁగా నిన్ను:475శంకరాభరణంఅప్పటి కాఁతాళాన నందుముగాక:476సామంతం
అప్పటి కిప్పుడు మాట లవియేల తడవేవే:477పాడిఅప్పటి కోప మించుకే ఆపఁగలేవైతివి:478ఆహిరి
అప్పటి కోపాన నన్నీ నంటి నేను:479ఆహిరిఅప్పటి గురుతులెల్లా నట్టె వున్నవి:480పాడి
అప్పటి తారుకాణ లౌనో కావో:481కాంబోదిఅప్పటి నన్ను నేనే ఆడుకోరాదు గాక:482కుంతలవరాళి
అప్పటి నన్నె కొసరీ నదివో ఆపె:483సామంతంఅప్పటి నన్నేలడిగే వౌనోకాదోయంటా:484గౌళ
అప్పటి నమ్మఁడు తన్ను నటు వెంగి(గే?):485దేసాళంఅప్పటి నవ్వేవు ప్రహ్లాదవరదా:486దేసాళం
అప్పటి నాకు మోహించే వదియుఁ జాలక :487హిజ్జిజిఅప్పటి నాకే వలతు నందువు నీవు:488సాళంగనాట
అప్పటి నాతని నేమి యనేవు సుమ్మీ:489ముఖారిఅప్పటి నా తామక మట్టుండెఁ గాక మరి:490తెలుఁగుఁగాంబోది
అప్పటి నాతో నీవు ఆడవలెనా:491సాళంగనాటఅప్పటి నాతో నేల అమరమాట లాడేవు:492కేదారగౌళ
అప్పటి నాతో మాఁటాడీ నదివో తాను:493భైరవిఅప్పటి నామీఁదనే యపరాధాలా:494గౌళ
అప్పటి నాసపడేవు అంగనలకు:495మంగళకౌశికఅప్పటిని చెక్కు నొక్కే వందుకా యిది:496పాడి
అప్పటి నిచ్చక మాడే వట్టె నాకు:497వరాళిఅప్పటి నీ చెలులచే నాగడానఁ బడనేల:498భూపాళం
అప్పటి నీచెలు వంతయును:499గుండక్రియఅప్పటి నీనేరమికి నది చాలునా:500ముఖారి
అప్పటి నీపంతముల కంటిఁగాక:501శుద్ధవసంతంఅప్పటి నీ సుద్దులెల్ల అడుగఁ బుత్తెంచె :502శుద్ధవసంతం
అప్పటినుంటి నుందాన నౌఁగాదనవు నీవు:503మంగళకౌశికఅప్పటినుండి చూచే మాపెనే నీయెదుటను:504నాగవరాళి
అప్పటినుండియు విభుఁడట్టె తప్పక చూచీ:505హిజ్జెజిఅప్పటినుండియుఁ జూడ రమ్మలాల:506సాళంగం
అప్పటినుండి సిగ్గుతో నవ్వలిమోమై వున్నది:507సామంతంఅప్పటి నెత్తము జూజమాడేవు పరాకున:508ముఖారి
అప్పటి నెరఁగనటే ఆడనున్నాఁడు:509పాడిఅప్పటి నేనే కోపి నందురు మీరు:510శుద్ధవసంతం
అప్పటినేల దూరేరే అతని నోచెలులాల:511తెలుఁగుఁగాంబోదిఅప్పటినేల పిలిచే వాసల నేల పట్టేవు:512ఆహిరి
అప్పటి నొడఁబాటేల అతఁడయ్యీ నే నయ్యే:513సాళంగనాటఅప్పటి బలిమి సేసే రయ్యో మీరు:514సామంతం
అప్పటి బీరముతోనె అట్టె వుండుదువు గాక:515దేసాక్షిఅప్పటి మమ్ముఁ జెనకే వాసోదకాఁడవు :516మధ్యమావతి
అప్పటి మాటలు నీతో నాడేఁగాక:517గుండక్రియఅప్పటి మాతోడి పొందు లాసపడేవు:518దేసాళం
అప్పటి మానరు బీరాలంతే కాదా:519సాళంగనాటఅప్పటి మానవు నాపై నానవెట్టేవు:520సౌరాష్ట్రం
అప్పటి మానవు బింకా లౌనయ్యా:521ముఖారిఅప్పటి మానవు బీరాల దేమే నీవు:522దేసాక్షి
అప్పటి మానవు బీరా లందరిలోనా:523భల్లాటిఅప్పటి మానవు వెంగే లదేమే నీవు:524పాడి
అప్పటి మానవు వేసా లంతేకాక:525సౌరాష్ట్రంఅప్పటి యెండ చెమటలట్టే వుండీనా:526శ్రీరాగం
అప్పటి లేదని బొంకే వా సుద్ది నీవు:527లలితఅప్పటి వత్తురుగాని ఆడనుండి యీడకు:528సాళంగనాట
అప్పటి వావు లడిగీ నద్దిరా వీఁడు:529కాంబోదిఅప్పటి సరసాలాడే రాపె నీవు నిస్సిరో:530శంకరాభరణం
అప్పటి సుఖమేకాని యటమీఁదెంచు:531నాదరామక్రియఅప్పటిఁ గొసరనేల ఆసోదమా:532బౌళి
అప్పటిఁ దా మంచివాఁడ ననుకొనును:533ముఖారిఅప్పటిఁ బంతాలాడే వాపెతోడను:534తోండి
అప్పణిచ్చి రిందుకు నీ యంగనలెల్లా:535దేసాళంఅప్పణిచ్చేనిదె నీకు ననుమానించకుమిఁక:536మాళవశ్రీ
అప్పని వరప్రసాది అన్నమయ్యా:537సాళంగనాటఅప్పమైన నీయరే యమ్మలాలా నేఁ:538ఆహిరి
అప్పళించిన జవ్వాది యంటిన మేనులతోడ:539శ్రీరాగంఅప్పుడన్నీఁ జెప్పేఁగాని అందరిముందర :540వేళావళి
అప్పుడాతని కిల్లాల వైతివి గదే:541దేసాళంఅప్పుడు గాని కానరా దాయములుఁ :542బౌళి
అప్పుడుగాని తలఁపు అలవాటై వుండదు:543బౌళిఅప్పుడుగాని తేరవు అంగన కోపములెల్లా:544ఆహిరి
అప్పుడుగాని నాకు నాతుమ సమ్మతించదు:545బౌళిఅప్పుడుగాని నీ యాసోదము దీరదు:546దేసాళం
అప్పుడు చూచేదివో అధికుల నధముల:547భూపాళంఅప్పుడు చూతముగాక ఆఁటదాని బిగువెల్లా:548ఆహిరి
అప్పుడు దామే కూడి రంతరంగా లెనసి:549పళవంజరంఅప్పుడు నమ్మేవు నీవు అన్నిఁ దారుకాణ:550నట్టనారాయణి
అప్పుడు నీ గుణమెంచనైతిఁ గాక:551శుద్ధవసంతంఅప్పుడు నీవు నవ్వితి వౌనోకాదో:552రామక్రియ
అప్పుడు నీవేమనేవు అంత పనులైన మీఁద:553కన్నడగౌళఅప్పుడు నే నెంత గబ్బి ననవద్దు:554శంకరాభరణం
అప్పుడు పరాకైవుండె నది యెఱఁగవు నీవు:555దేసాళంఅప్పుడు మనసువచ్చు నన్నిటా నీకు:556పాడి
అప్పుడు వద్దని వల పాఁపరాదు:557నాదరామక్రియఅప్పుడువో నన్నుఁ జూచే దంతా నీవు:558ఆహిరి
అప్పుడువో నినుఁ గొలువఁగ :559లలితఅప్పు డెట్టుండెనో చిత్త మయ్యో యెఱఁగ:560భైరవి
అప్పు డెంత చొక్కితివో అది నా మతిఁ :561భూపాళంఅప్పు డెంత లే దని నీ వాన వెట్టినా నమ్మదు:562సామంతం
అప్పుడే కానఁగవచ్చీ నౌఁగాము లెల్లాను:563నాదరామక్రియఅప్పుడే కృతార్థుఁడు అప్పుడే లోకపూజ్యుఁడు:564గౌళ
అప్పుడే గెలిచితివా ఆపె వూరకుండితేనే:565గుజ్జరిఅప్పుడే నన్నియుఁ జెప్పే నాతనితోడ:566సామంతం
అప్పుడే నీ వానతియ్యవైతివి గాక:567గుజ్జరిఅప్పుడే నే నీకు మోహపుటాలనైతినా:568సామంతం
అప్పుడే నే నంటిగా అండనుండే నీగుణము:569లలితఅప్పుడే బలిమి సేసే వందు కేమి:570ముఖారి
అప్పుడేమనేవో అన్నీఁ జూచే నేను:571మాళవిగౌళఅప్పుడే మఱతురా అంగన సేసిన మేలు:572రామక్రియ
అప్పుడే మెచ్చితిమి అన్నిటా నిన్ను:573ముఖారిఅప్పు డేమందువో నీవు అందుకోపితేఁ :574లలిత
అప్పుడే యెగ్గులు వట్టీ నలిగితినా:575సామంతంఅప్పుడే యెఱఁగనైతి ననవద్దు:576దేశాక్షి
అప్పుడే యెంతకు వచ్చె నదేరా నీవు:577ఆహిరినాటఅప్పుడే వచ్చినదాన నందరిలోన:578పాడి
అప్పుడేవిూ ననకువిూ ఆయము లెందు:579భైరవిఅప్పుడైనా సంతోసమౌనా నీకు:580వరాళి
అప్పులవారే అందరును:581దేసాళంఅప్పులేని సంసార మైన పాటే చాలు:582గుజ్జరి
అప్పఁజెల్లెండ్ల మింతే ఆతఁడు నవ్వీ నంతనె:583రామక్రియఅప్పఁడు దైవాలరాయఁ డాదిమూల మీతఁడు:584శంకరాభరణం
అప్పఁడు మజ్జనమాడీ నంగనఁ గూడి:585శంకరాభరణంఅప్పఁడు వేంకటరాయఁ డలమేలుమంగఁ:586సామంతం
అప్పఁడైన హరి యెక్కె నదివో తేరు:587పాడిఅబ్బురంపు శిశువు ఆకుమీఁది శిశువు:588మంగళకౌశిక
అబ్బె నాకు నేఁ డంతటిలోనె:589శంకరాభరణంఅభయదాయకుఁడ వదె నీవే గతి:590బౌళిరామక్రియ
అభయ మభయమో హరి నీకు(వు?):591పాడిఅమరని మాటలేల ఆడేవు నీవు:592ముఖారి
అమర మాటాడితివి అవునే నీవు:593శంకరాభరణంఅమరాంగన లదె యాడేరు:594దేవగాంధారి
అమరెఁ గదె నేఁడన్ని సొబగులును:595దేవగాంధారిఅమరఁ జెప్పే వప్పటి అందరితోడా నీవు:596వరాళి
అమ్మమ్మ యేమమ్మ అలమేల్మంగ:597భైరవిఅమ్మరొ యెంతగడుసరి వదేమె నీవు వల:598కొండమలహరి
అమ్మరో యెంతవుద్దఁ(ద్దం)డీఁ డావిభుఁడు:599సాళంగనాటఅమ్మలాల అక్కలాల అతివలాల:600మేఁచభవుళి
అమ్మలాల అక్కలాల అవిగో వింత :601గౌళఅమ్మవారు నయ్యవారు నండనె కూచున్న:602హిందోళవసంతం
అమ్మెడి దొకటి అసిమలో దొకటి:603లలితఅమ్మేటి దొకటియు నసిమలోని దొకటి:604లలిత
అమ్మే దొకటియును అసిమలోని దొకటి:605బౌళిఅమ్మే దొకటియును నసిమిలో దొకటియు:606పాడి
అమ్మే దొకటియును (యని?) యసిమలో :607పాడిఅయమేవ అయమేవ ఆదిపురుషో:608సాళంగనాట
అయినట్టయ్యీఁగాక అతనుని మాయలివి:609సామంతంఅయినట్టయ్యీఁ గాక అంతయేఁటికే:610ముఖారి
అయినట్టయ్యీఁ గాని అల్లాడనే:611బౌళిఅయినప్పు డయ్యీఁ గాని యిన్ని పనులును:612శంకరాభరణం
అయ్య జియ్యలు వెట్టే నీ యాఁడువారము:613సాళంగనాటఅయ్యయ్యో భూమిమీఁద నన్నియుఁ :614శ్రీరాగం
అయ్యా మానుపఁ గదవయ్య మనుజుఁడు తన:615నాటఅయ్యే పను లేవిధాన నయ్యీఁ గాక:616ముఖారి
అయ్యో ఆఁడుఁదనము అంగడి వేయఁ దగున:617దేసాళంఅయ్యో తనకేల లోఁగ నది నాసంతోసమే:618ఆహిరినాట
అయ్యో తా నేమనీ నప్పటిఁ దాను:619ఆహిరిఅయ్యో దయ వలదా ఆఁటదానికి:620ఆహిరి
అయ్యో నన్నూరకె నీ వారడిఁ బెట్టేవు గాక:621బంగాళంఅయ్యో నా నేరమికే అట్టే యేమని వగతు:622ఆహిరి
అయ్యో నీకు వగచినదే దోసమా:623సామంతంఅయ్యో నేనే కా అన్నిటికంటెఁ దీలు:624లలిత
అయ్యో పోయఁ బ్రాయముఁ గాలము:625సామంతంఅయ్యో మాయలఁ బొంది అందునిందు :626భైరవి
అయ్యో మంచితగవరు లౌదురే మీరు:627ఆహిరిఅయ్యో యిన్నాళ్లు నీవే నే నని వుంటివి:628శంకరాభరణం
అయ్యో యిప్పుడిచ్చకము లాడేవు గాక:629శ్రీరాగంఅయ్యో యింకా నేలే అన్నియుఁ :630నాదరామక్రియ
అయ్యో యేమనవచ్చు నా సాస నీ పతి:631కన్నడగౌళఅయ్యో యేమరి నే నాఁ డప్పు డేమై వుంటినో:632బౌళి
అయ్యో యేమి చూచే నతివ(ఁ) దప్పక :633బౌళిఅయ్యో వారిభాగ్య మంతేకాక:634రామక్రియ
అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు:635లలితఅయ్యో వీఁడు నన్నణఁకించీనే వీని:636ఆహిరి
అయ్యో సదా మత్తుఁడను హరి నీ దాసులు :637గుజ్జరిఅరయ నాపెపై నీకు నట్లానె కాఁబోలు:638నారాయణి
అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన:639లలితఅరవిరి బాగుల యతివ నీ వవుదువే:640నాదరామక్రియ
అరవిరి బాగుల యతివ నీ వవుదువే:641నాదరామక్రియఅరసి నన్నుఁ గాచినాతనికి శరణు:642లలిత
అరిగాఁపులము నేము అంతర్యామివి :643వరాళిఅరిది చేఁదుఁ దీపై నంతకంటేనా:644ముఖారి
అరిది సేఁతలే చేసి తల్లాడ నిల్లాడ:645ముఖారిఅరుదరుదీగతి యహోబలేశ్వర:646ఆహిరినాట
అరుదరుదు నిన్నుఁ బెండ్లాడినవారి :647శంకరాభరణంఅరు దరుదు నీమహి మతిమానుషము చూడ:648మాళవి
అరుదరుదు నీమాయ హరిహరీ:649బౌళిఅరుదీ కపీంద్రుని యధికప్రతాపము:650మాళవి
అరుదు నీచెరిత్రము హరి నే నిదియే :651భైరవిఅరుదు రామునిచేఁత లదిగో పుష్పకమును:652సాళంగనాట
అరుదైన భవదూరుఁడగు నీతఁడు‌:653లలితఅఱిముఱి హనుమంతుఁ డట్టిబంటు:654గౌళ
అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను:655దేవగాంధారిఅలని విూఱిన జాణ లతివ లెల్లా:656శ్రీరాగం
అలపు దీర్చుకోరాదా అన్నీ నయ్యీఁ గాని:657భూపాళంఅల బ్రహ్మాదుల కణఁగ దిది:658సాళంగనాట
అలమేలుమంగ నీవన్నిటా నొరపరివి:659నాగగాంధారిఅలమేలుమంగ నీవభినవరూపము:660పాడి
అలమేలుమంగను నేనైతేనయితిఁగాక:661శంకరాభరణంఅలమేలుమంగపతి యన్నిటా జాణఁ :662ధన్నాసి
అలమేలుమంగపతి యాతఁడౌత య:663బౌళిఅలమేలుమంగపతివని నిన్నెఱఁగదేమో:664శ్రీరాగం
అలమేలుమంగపతి వన్నిటా నెరజాణవు:665శ్రీరాగంఅలమేలుమంగ యీకె ఆనుకవద్ద నుండది:666శుద్ధవసంతం
అలమేలుమంగవు ని న్నాతఁ డేమి :667దేసాళంఅలమేలుమంగవు నీ వన్నిటా నేరుపరివి:668మనోహరి
అలమేలుమంగవు నీ వాతనికి దేవులవు:669దేశాక్షిఅలమేలుమంగవు నీవౌనే పతిఁ జేకొంటివి:670పాడి
అలమేల్మంగనే నేను ఆకె నెటువంట(టి?):671రామక్రియఅలమేల్మంగవు నీవు అక్కున నుందానవు:672శంకరాభరణం
అలయకువే నీవు ఆతనిఁ దోడి తెచ్చితి:673ఆహిరిఅలయికెరఁగవద్దా ఆఁటదాని యెడలను:674ఆహిరి
అలయించకురే నన్ను నండనున్న చెలులాల:675కన్నడగౌళఅలయఁగఁ బొద్దులేదా అప్పటి నీకు:676శ్రీరాగం
అలర నుతించరో హరిని:677భూపాళంఅలరులు గురియఁగ నాడెనదే:678శంకరాభరణం
అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీ:679ఆహిరిఅల వటపత్రశాయివైన రూప మిట్టిదని:680శంకరాభరణం
అలసితిని పుణ్యపాపముల ఆకలిఁ బడి నేను:681నాటఅలసితి మన్ని టాను ఆసలనే పొంది పొంది:682భైరవి
అలసేవు సొలసేవు అప్పుడే నీవు:683కన్నడగౌళఅలికి సంపెఁగ తావి కణఁగినట్టు:684ఆహిరి
అలిగితినా నీతో అవుఁగాదని యంటినా:685ఆహిరినాటఅలిగితినా నీతో నలసి నే నుంటి నింతే:686రామక్రియ
అలిగితి నంటా నేల అట్టే నన్ను వేఁడుకొని:687భైరవిఅలిగిన యలుకెల్లా నరచేత నున్న దిదె:688వరాళి
అలిగినవేళ విభుఁడంటితేఁ గోపమే తోఁచు:689ముఖారిఅలిగివుండిన నన్ను ఆయములంటీఁ దాను:690మేఁచబౌళి
అలిగేదె సహజము ఆఁడువారికి:691సౌరాష్ట్రంఅలివేణినిఁ బెండ్లాడవయా:692శంకరాభరణం
అలుక గాదు నీతో నన్నిటా మన్ననదాన:693గుజ్జరిఅలుకలు చెల్లవు హరి పురుషోత్తమ:694శంకరాభరణం
అలుకలు దీరెను అంగన నీకు మొక్కెను:695మంగళకౌశికఅలుకలేఁటికి రావే యాతనివద్దికి నీవు:696సామంతం
అలుకెల్లా మానితిని అట్టే కానీవే:697మంగళకౌశికఅలుగకువమ్మ నీ వాతనితో నెన్నఁడును:698సాళంగనాట
అలుగకువే నీవు అందుకెల్ల నాతనితో:699ఆహిరిఅలుగను సేయను ఆరడి నేల పెట్టీనే:700ఆహిరి
అలుగుత లేదు సుమ్మీ అప్పుడు నీతో:701ముఖారిఅలుగఁజూచేవు నీవు అంతేసికిఁ బొద్దేది:702ముఖారి
అల్పశక్తివాఁడ నేను అధికశక్తివి నీవు:703శ్రీరాగంఅల్లదివో చూడరమ్మ అతివభావము నేఁడు:704కాంబోది
అల్లదివో చేత నీకు నప్పగించితి:705శ్రీరాగంఅల్లదివో నాయకుఁడ అప్పుడు నేఁ జెప్పినది:706సామంతం
అల్లదివో నిలుచుక ఆతఁడున్నాఁడు:707భైరవిఅల్లదెకో విజయధ్వజము జగ :708సామంతం
అల్లదె జవ్వని హరియురమున నదె:709మాళవిఅల్లదె నీ రమణి ఆయిత్తమై వున్నది:710హిందోళవసంతం
అల్లదె మేడమీఁద నతివ:711ఆహిరిఅల్లనాఁ డెఱఁగవా ఆకెవో యీకె:712సామంతం
అల్లనాఁడే కంటి వింటి నధోక్షజా:713మాళవిఅల్లనాఁడే యిదెరఁగ మైతిమి గాని:714దేసాక్షి
అల్లము బెల్లమౌనా అన్నలాల:715సామంతంఅల్లవారే సరసములాడుకొనేరు:716సాళంగనాట
అల్లవాఁడె గద్దెమీఁద నంగనలు :717రామక్రియఅల్లవాఁడె నీవిభుడు ఆయములంటీ వలపు:718శ్రీరాగం
అల్లవాఁడె భావించరె అంగన లిందరుఁ గూడి:719పాడిఅల్లవాఁడెవో అతివరో కడు:720సామంతం
అల్లవాఁడే గద్దెమీఁద నౌభళపు గుహలోన:721రామక్రియఅల్లవాఁడే వాఁడల్లవాఁడే:722గౌళ
అల్లాడఁ బడి వున్నదా ఆఁడుఁదనము:723మాళవిగౌళఅల్లంతనుండే మాట లానతీవయ్యా:724వరాళి
అళగరి చక్కనళగరి వో యళగరి:725సాళంగంఅవతారమందె నిదె అద్దమరేతిరికాడ:726సాళంగనాట
అవధరించవయ్య అనుమాన మిఁక నేల:727సాళంగంఅవధరించవయ్యా అట్టె కలకాలము:728సాళంగనాట
అవధరించవయ్యా ఆపె కలికిచేఁతలు:729రామక్రియఅవధరించవయ్యా ఆపె సేసే చేఁతలు:730భైరవి
అవధారు చిత్తగించవయ్యా యీకె దిక్కు:731గౌళఅవధారు చిత్తగించు మంగన ప్రాణేశుఁడవు:732సామంతం
అవధారు చిత్తగించు హనుమంతుఁడు వీఁడె:733మాళవిగౌళఅవధారు దేవ హరికులరామ:734సాళంగనాట
అవధారు పరాకుసేయకు మపరాధముగా కు:735లలితఅవధారు రఘుపతి యందరినిఁ జిత్తగించు:736లలిత
అవధారు వినవయ్యా అంగన :737దేసాళంఅవధారు సకలలోకైకనాథ:738ముఖారి
అవసరము గాదు అండకుఁ జనకురె:739దేవగాంధారిఅవాప్తసకలకాముఁ డనుమాట నీకుఁ జెల్లె:740బౌళి
అవిగో నావిన్నపము లన్నియు నందె :741సౌరాష్ట్రంఅవి నా కాఁగిట నమరీనా:742శంకరాభరణం
అవి నామీఁదఁ బెట్టకు మప్పటి నీవు:743మాళవిగౌళఅవి యటు భావించినట్లాను:744లలిత
అవియు నవియు మరునమ్ములే కావా:745మాళవిగౌళఅవియు నాకుఁ బ్రథమాచార్యులు:746గుండక్రియ
అవి యెటువంటి రహస్యములో:747పాడిఅవియే పో నేఁడు మాతో నంటిసేసే :748శంకరాభరణం
అవి యేమరకుమీ అనరే మీరు:749ఆహిరిఅవి యేఁటి యేకాంతాలో అడుగవయ్యా:750నాగవరాళి
అవునయ్య నీసుద్దు లటువంటివి:751రామక్రియఅవునయ్య మంచివాడ వందుకు దొరకొంటివి:752సామంతం
అవునయ్య మంచివాఁడ వన్నిటా నీవు:753వరాళిఅవునయ్య మంచివాఁడ వంతే కాదా:754ధన్నాసి
అవునయ్యా దొరవౌదు వన్నిటా నీవు:755ముఖారిఅవునయ్యా మంచివాఁడ వౌదువయ్యా:756నాదరామక్రియ
అవునె లెస్సతగవులాయనె నేఁడు:757సామంతంఅవునే భాగ్యమంతురాల వైతివే నీవు:758దేసాళం
అవునే యింతేసి సేసేవపుడే నీవు:759దేసాళంఅవురవురా (ఔరౌరా?)బాలుఁడా ఆయ:760తోండి
అవులే యెంతలేదు నీ యాసోదము:761ముఖారిఅవులేవే యెమ్మెలేమి ఆడుకొనేవే:762సాళంగనాట
అవుఁగాము లెరిఁగించు మంతే చాలు:763శ్రీరాగంఅవ్వలిమాటలే హితవవుఁ గాక:764దేశాక్షి
అవ్వలి మోమిదియేల అలుక లింకానేల:765గుజ్జరిఅవ్వలి మోమే(మేఁ)టికే అంతవానితో:766ఆహిరి
అవ్వలిమోమేలయ్యే వాపెతో మాటాడ:767ఆహిరినాటఅవ్వలివారికే నీ వన్నియు నేరుపవయ్య:768భైరవి
అసలు చెరుచకుమీ యచ్యుత:769లలితఅసురల శిక్షించ నమరులఁ బాలించ:770గౌళ
అసురుసురుల నీకు నలపేఁటికే:771గౌళఅస్మదాదీనాం అన్యేషాం:772పాడి
అహోబలేశ్వరునకు నాదిమూర్తికి:773సాళంగనాటఅహోబలేశ్వరుఁ డఖిలవందితుఁడు:774శ్రీరాగం
అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు:775నాటఅహో సాధు తవాగమనం:776ముఖారి
అహో సురతివిహారోఽయం:777శంకరాభరణంఅంకెకాఁడ వోఁగునూతు లౌభళేశ:778పాడి
అంకెకు రాని పనులైనపాటి చాలును:779సాళంగనాటఅంకె వచ్చినపు డన్నీనయ్యీఁ గాక:780సామవరాళి
అంగడి కెక్కె వలపు లారడిఁ బడె వయసు:781తెలుఁగుఁగాంబోదిఅంగడి నెవ్వరు నంటకురో యీ :782శ్రీరాగం
అంగడినేల వేసేవు అప్పటి వలపులు:783నాదరామక్రియఅంగడి మా వలపు నీకనువాయను:784రామక్రియ
అంగడివేతురా వల పందరుఁ జూడఁగను:785కన్నడగౌళఅంగడి వేసేవు వల పదేరా వోరీ:786నాట
అంగడిఁ బడెను వాదు లతివకు నీకుఁ బోదు:787పాడిఅంగడిఁ బెట్టుకోకు నీ యాచారాలు:788వరాళి
అంగడిఁ బెట్టే వయసు అడియాల మానునే:789దేశాక్షిఅంగడిఁ బెట్టేవు మమ్ము నౌనోయి బావ నీ:790సామంతం
అంగనకు నీకుఁ బొందు అధరామృతపు :791శ్రీరాగంఅంగనకు నీవె అఖిలసామ్రాజ్యము:792గౌళ
అంగనకు మారుగమ్మ లంపవయ్యా:793రామక్రియఅంగనకు విరహమే సింగారమాయ:794శ్రీరాగం
అంగన చెలువు చూడవయ్యా నీవు:795దేసాళంఅంగన చేసిన పుణ్య మందకపోదు:796మాళవి
అంగనజవ్వన మామనికాలము:797దేవగాంధారిఅంగన నా పతితోడ నంటివా నీవు:798మంగళకౌశిక
అంగన నాసలనేల అలయించేవు:799కన్నడగౌళఅంగన ని న్నడిగి రమ్మనె నీ మాట:800కురంజి
అంగన నింతటనైనా నలపు దీర్చరాదా:801కన్నడగౌళఅంగన నీతోఁ బెనఁగదంటా నేల సాదించేవు:802కాంబోది
అంగన నీపతి రపమాయఁ గదవే:803ముఖారిఅంగన భావము చూడవయ్య నీవు:804తెలుఁగుఁగాంబోది
అంగన మోహము నీపై నటువంటిదా:805బౌళిఅంగన యెట్టుండినా నమరుఁగాక:806రామక్రియ
అంగనలము గాక ఆసపడక మానము:807కాంబోదిఅంగన లాతనివేళ అరసిరారో:808దేశాక్షి
అంగనలాల మనచే నాడించుకొనెఁగాని:809శంకరాభరణంఅంగన లీరే యారతులు:810లలిత
అంగన లెల్లా అదివో నేఁడు:811శంకరాభరణంఅంగనలేమన్నా నన్నునంటిరి గాని:812సామంతం
అంగనలఁ గనుఁగొంటే నాచారా లెక్కడ :813పాడిఅంగన విభుఁ గూడే దది యేకాలమెూ కాక:814ముఖారి
అంగన వీడెమిచ్చీని అందుకోవయ్య:815నారాయణిఅంగన సుద్దులు నీ వేమడిగేవయ్యా:816సాళంగనాట
అంగనా నీవును మాటలాడుకోరయ్యా:817శ్రీరాగంఅంగమెల్లఁ జెమరించె నమ్మఁగారికి:818దేసాళం
అంచితపుణ్యులకై తే హరి దైవమవుఁ గాక:819దేసాక్షిఅంచెల నీతోఁ బెనఁగి యలసితిని:820శంకరాభరణం
అంజనాతనయుఁడైన హనుమంతుఁడు:821సాళంగనాటఅంజలిరంజలిరయం తే:822శ్రీరాగం
అంజినీదేవికొడుకు హనుమంతుఁడు:823మాళవిఅంటినా తన్నేమైనా నావగింజంతైనా మాట:824ఆహిరి
అంటి నిన్నుఁ బాయలేని దాపె తలనే వేగెనా:825పాడిఅంటి ముట్టిన పనులు ఆతఁ డెరుఁగు:826సాళంగం
అంటివి వింటిని అవుఁ బదరా నీ:827దేశాక్షిఅంటుకొంటి విఁకనో ఆయఁగా రట్టు:828రామక్రియ
అంటుకోకురో యమ్మలాలా యీ:829రామక్రియఅంటుముట్టుకు నే నోప నంతే కాని:830శంకరాభరణం
అంటె తా ననేఁ గాక అవునే తాను:831హిజ్జిజిఅంటే ననరాదు నిన్ను నాఱడి సేసెననేవు:832ముఖారి
అంటే నిన్ననరాదు ఆడకున్నఁ బోదు నేఁడు:833కాంబోదిఅంటఁబారి పట్టుకోరె అమ్మలాల యిదె:834ఆహిరి
అండకు రావయ్యా అన్నియుఁ దెలిసెను:835దేసాళంఅండకేఁగి బుజ్జిగించి యడుగవయ్యా:836సామంతం
అండనున్న చెలులకే అన్నియునుఁ జెల్లును:837లలితఅండనున్న చెలులము నన్నిటాఁ దనిసి:838బౌళి
అండనుండవే నా మారు; ఆతనికి నాకుఁ :839ఆహిరినాటఅండనుండేవారము అడ్డము నేరము:840శుద్ధవసంతం
అండనే నిలుచుంటి నే నప్పుడుగాదా:841సామంతంఅండఁ గూచుండెను చెలి యంత చాలదా:842ఆహిరి
అంతకు నోపితేఁ జాలునందుకు నేఁ గాదనేనా:843బౌళిరామక్రియఅంత కోపితేనే మమ్ము నట్టె నగుమీ:844ముఖారి
అంతకోపుదుమా నేము అవునే తాను:845లలితఅంతకంతకును వెఱపయ్యీని:846ఆహిరి
అంత చక్కనివాఁడవు అన్నిటా జాణవు :847సాళంగంఅంత చుట్టములా నీకు నవి యెల్లాను:848పాడి
అంతట నాజన్మఫల మబ్పుట గాదా:849సామంతంఅంతటనే వచ్చి కాచు నాపద్బంధుఁడు హరి:850కాంభోది
అంతటికి నితవరి ఆపె గలిగితేఁ జాలు:851నాగవరాళిఅంతటిది గాకుండితే అది ని న్నిందరిలోన:852శ్రీరాగం
అంతటి దైవమ వటు గాఁగా:853దేవగాంధారిఅంతటిపై నీవు చెప్పినట్టే సేసేఁగాని:854సామంతం
అంతటి బలువురాల వౌదువే నీవు:855సామంతంఅంతటఁ గాని తీర దతివ మతి కోపము:856సాళంగం
అంతటఁ గాని తీరదు ఆపెనే చేరి:857సామంతంఅంతటఁ దనవుడుకారును అయినట్టయ్యీఁ :858ముఖారి
అంతటఁ బోనీయరా నిన్నాయములంటి :859నారాయణదేశాక్షిఅంతదాననా నేను ఆన వెట్టఁదగుదునా:860ముఖారి
అంత దొడ్డవారమా అందుకుఁ దగుదుమా:861భూపాళంఅంత దొడ్దదానవా అందరికంటె నీవే:862దేశాక్షి
అంత నింత నుండి ఆనవెట్టీ రమణుఁడు:863కాంబోదిఅంత నీకు వేడుకైతే నటు సేస చల్లరాదా:864శంకరాభరణం
అంత నీకు వేడుకైతే నట్టే వెండ్లాడరాదా:865బౌళిఅంత నీవు పంతములు ఆడుకోకు :866రామక్రియ
అంత నేరుపరి మా యంగన నీతో నేఁడు:867పాడిఅంత నంతఁ దమకాన నలసేవు మా:868భైరవి
అంత మనసరి వని ఆడేనా నిన్ను:869పాడిఅంత మనసునఁ గద్దు ఆపెకు నీమీఁది బత్తి:870సామంతం
అంత మమ్ము జోలిఁబెట్టి కవులే నీవు । నీ:871నాగవరాళిఅంత మమ్ముఁ జెనకకు మందుకేమి:872ముఖారి
అంతయను నిన్నుఁ బొందేయందుకొరకే:873భూపాలంఅంతయు నతని మహామహిమే అతఁ:874గుండక్రియ
అంతయు నీకే చెల్లు నవులేవయ్యా:875దేసాళంఅంతయు నీవే హరి పుండరీకాక్ష:876పాడి
అంత యేల వొరసేవు అప్పటి నన్ను:877వరాళిఅంతర మెరఁగనివారంటే నందు కేమాయ:878బౌళి
అంతర మెఱుఁగవు ఆల నైతే నేమాయ:879కాంబోదిఅంతరాత్మ నీ యాధీన మింతయు:880ధన్నాసి
అంతరాత్మ హరి గలఁడంతే చాలు:881లలితఅంతరుమాలినయట్టి అధములాల:882మలహరి
అంతరంగములో నున్న హరియే గతిగాక:883దేసాళంఅంతరంగములో నున్న హరియే గతి గాక:884గుజ్జరి
అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే:885శుద్ధవసంతంఅంతరంతకు గాలినణఁగునా యనలంబు:886శ్రీరాగం
అంతర్యామీ అలసితి సొలసితి:887లలితఅంతర్యామీ అలసితి సొలసితి:888లలిత
అంతర్యామీ వో అంతర్యామీ:889లలితఅంతలో నితఁడు మగఁడాయనా నీకు:890సింధురామక్రియ
అంతలోనె తేరెనా ఆకె మనసు:891శ్రీరాగంఅంతలోనే నవ్వునవ్వే వౌనే నీవు:892శ్రీరాగం
అంతవాని కింతసేయ నమరునటే:893ధన్నాసిఅంత విచ్చి చెప్పకు మా కప్పటి నీవు:894ముఖారి
అంత వెల్లివిరిగా నాడింతురా యీ:895భైరవిఅంత సిగ్గువడక నీవానతీవయ్యా నీ:896లలిత
అంత సిగ్గువడకువే అతివ నీవు:897రామక్రియఅంత సేయకుండితే నే నాఁటదాననా:898పాడి
అంత సేసినట్టి నిన్నే అందుము గాక:899ముఖారిఅంత సేసినట్టిమీఁద ఇంతసేసితే నేమాయ:900సౌరాష్ట్రం
అంత సేసినవాఁడవు పంత మీవయ్య:901వరాళిఅంతా నీకు లోనే అనిరుద్ధా మన:902నాట
అంతా నీ మహిమే ఆఁటది యేమి :903మధ్యమావతిఅంతెకాదా వుప్పు వేసి అట్టె పొత్తు గలసేవు:904ముఖారి
అంతే కలితే నీవు ఆతనివద్దికి రావే:905నాదరామక్రియఅంతేకాదా మరి ఆయఁగా పని:906భైరవి
అంతేని మే మెఱఁగము ఆఁడువారము:907దేశిఅంతే నీ వేమైనా నంటివి గాని:908ఆహిరి
అంతే పని గలితే నానతీవయ్యా:909పాడిఅంతే పో తన పొందు లటువంటివా:910సాళంగనాట
అంతే పో నాతోడ నౌఁగాదనఁగ రాదు:911పాడిఅంతేపో మంచివాఁడ వౌదు వయ్యా:912ఆహిరి
అంతే పో వోయమ్మ ఔనయ్య మంచివాఁడవు:913సౌరాష్ట్రంఅంతేసి దొరతనాల యాకె యీపె:914ముఖారి
అంతేసి యెరఁగలేము ఆడువారము:915వరాళిఅందపు విభుఁడు దాను అంగన నేను:916ముఖారి
అందమాయనయ్య నేఁడు అన్నిటా నీ :917శ్రీరాగంఅందరము నందరమె అవుఁగాదనఁగలమా:918పాడి
అందరి కాధారమైన‌ ఆదిపురుషుఁ డీతఁడు:919సామంతంఅందరికి నావంటి ఆసే కాదా:920ఆహిరి
అందరికి నీ రీతే కా అటమటా లేమిటికి:921భైరవిఅందరికి నెక్కుడైన హనుమంతుఁడు:922మాళవి
అందరికి సులభుఁడై అంతరాత్మ యున్న:923మాళవిఅందరికిఁ గల చాలే ఆఁడువారైన వారికి:924బౌళి
అందరికిఁ గల చాలే యంగనలాల:925దేవగాంధారిఅందరికిఁ దారుకాణ లౌఁగదరె చెలులాల:926సామంతం
అందరి కొక్కటే చాలే ఆండ్లకు మొగలకు:927సామంతంఅందరితోడి పాటు అట్టే కానీవయ్య:928దేసాళం
అందరి నడుగవయ్య అదేమని:929దేసాళంఅందరిని యీమాఁటే అడుగవయ్యా:930సాళంగం
అందరిపాలిటివాఁడు నాతఁడే కాఁడా:931పాడిఅందరి బ్రదుకులు నాతనివే:932పాడి
అందరి ముందరనైతే ననువు రాదు:933శంకరాభరణంఅందరిముందరా నింత ఆగడాలు సేతురా:934బౌళి
అందరి ముందరా నేల ఆడించేవు:935సాళంగంఅందరి మెప్పించుదాఁకా నణఁగేఁగాక । నే:936ముఖారి
అందరి రక్షించే దేవుఁ డాదరించీ జీవులను:937హిందోళవసంతంఅందరిలోనా నెక్కుడు హనుమంతుఁడు:938నాట
అందరిలో నీవు నన్ను నాసకొలిపేవుగాక:939శ్రీరాగంఅందరిలో నీవౌఁ గదవే:940శ్రీరాగం
అందరివలెనే చూచే వప్పటి నన్ను:941నాదరామక్రియఅందరివలెనేచూచే వప్పటి నన్ను నీవు:942పూర్వగౌళ
అందరివలెనే వున్నాఁ డాతడాఁ వీఁడు:943సామంతంఅందరివల్లా నీవే ఆరడయ్యేవనికాక:944శుద్ధవసంతం
అందరి వసమా హరి నెరుఁగ:945రామక్రియఅందరివంటిదాననా అయ్యో తనకు:946శ్రీరాగం
అందరివంటిది గాదు అంగన యీవి:947ఆహిరిఅందరును చుట్టాలే అందరును బందుగులే:948లలిత
అందరును వినరమ్మ ఆమాఁట:949తెలుఁగుఁగాంబోదిఅందరునుఁ గన్నపనే అంతే చాలు:950శుద్ధవసంతం
అందరు నెఱిఁగినవే అన్నిపనులు:951బౌళిరామక్రియఅందరు నొక్కసరిగా నాడకు నీవు:952బౌళి
అందరు విన్నా విననీ యాడేఁ గాని:953ముఖారిఅందరు సంతోసించేరు యశోదమ్మ :954గుండక్రియ
అందరుఁ జూడఁగ నీవురా నీవు:955శ్రీరాగంఅందరుఁ జెప్పేరు విను అది దగవా:956ముఖారి
అందరూ విన్నవి నే నాడేఁ గాని:957తెలుఁగుఁగాంబోదిఅందాలు సేసుక నీవూ నాకెతో నవ్వుత గాక:958ముఖారి
అందాలు సేసుకోలేవు అయ్యో నీవు:959బౌళిఅందాఁక నీ రప మవుఁగాదనను:960శంకరాభరణం
అందాఁకా నమ్మలేక అనుమానపడు దేహి:961లలితఅందాఁకా నీకు మొక్కుతా నంతా నింతా :962శుద్ధవసంతం
అందాఁకా నీ వేమన్నా నన్నీ నౌఁగాదనఁ :963ముఖారిఅందాఁకా వేగిరమా ఆఱడికాఁడ:964హిందోళం
అందాఁకా వైష్ణవ మటకటకే:965గుండక్రియఅందాఁకాఁ గాఁగిన నిన్ను నన రాదు గా:966సామంతం
అందాఁకాఁ దడవకురే ఆతని మీరు:967ధన్నాశిఅందాఁకాఁ దాఁ దానే అంత కెక్కుడు గాఁడు:968గుజ్జరి
అంది ఇతవు సేసితే నాయఁగా పని । నా:969సాళంగంఅందిచూడఁగ నీకు నవతారమొకటే:970గుండక్రియ
అందితినిఁ బొందితి నీయం దఖిలభోగములు:971ధన్నాసిఅందితిఁ బొందితి నల్లనాఁడే తన:972సాళంగం
అంది తెలియఁగరాదా అంగన నేరుపులెల్లా:973నాదరామక్రియఅంది వాదులకు వచ్చేవదే మోపే:974ముఖారి
అందుకదే తారుకాణ అంతే చాలునేఁ:975నాదనామక్రియఅందుకనేఁ గాక నేను అడుగుకో నోపనా:976మనోహరి
అందుకల్లా లోనుగాన అట్టే యెచ్చరికెతోడ:977రామక్రియఅందుకు నిందుకు వింతలాయనయ్యా:978భైరవి
అందుకు నిందుకుఁ బతి ఆయఁగదరా:979పాడిఅందుకు నే మోపము ఆపె నడుగుమనవే:980గౌళ
అందుకు నే వద్దనేనా అయ్యో నిన్ను:981సాళంగంఅందుకు మనసు నిల్ప నలవిగాదు గాని:982కన్నడగౌళ
అందుకు సరికి సరి ఆయనోయి:983పళవంజరంఅందుకు హరికథయను తీర్థంబున:984మలహరి
అందుకుఁగా చెలి నవ్వి అంగమెల్లాఁ :985మాళవిఅందుకుఁగాదు నేఁ గొల్చు టామీఁది పని కింతే:986సామంతం
అందుకుఁగా మమ్మేల ఆఱడిఁబెట్టీఁ దాను:987మధ్యమావతిఅందుకుంటే గెలిచితివౌనే నీవు:988నాదరామక్రియ
అందుకె పో నిన్ననేది అన్నిటా నేను:989శుద్ధవసంతంఅందు కెంత గడించేవే ఆతనిమీఁద:990ముఖారి
అందుకెంత సేసేవు అప్పటి నీవు:991ఆహిరిఅందుకే చింతయ్యీని అప్పటనుండియు :992సామంతం
అందుకే తల్లడిమందీ నంతరంగము:993కాంబోదిఅందుకే తా నెగ్గువట్టీ నంతేకాక:994పళవంజరం
అందుకే దయవుట్టు నాతనికిని:995ఆహిరిఅందుకే నాపై దయ దలఁచు మాతుర:996లలిత
అందుకే నేనూ నట్టే అందాలు సేసుకొంటి:997బౌళిఅందుకే నేఁ జింతించెదను అచ్యుత నీ:998దేవగాంధారి
అందుకే పో చింతించీ నప్పటినుండి:999నాదరామక్రియఅందుకే పో నవ్వు వచ్చీ నప్పటనుండి:1000పాడి
అందుకే పో నిన్ను తూరనాడితి :1001ఆహిరిఅందుకే పో నిన్నుఁ జూచి అలసేము నే మైతే:1002సాళంగం
అందుకే పో నీచేత నగడైతిమి:1003నాటఅందుకే పో నీపై నాసపుట్టి కొలిచేది:1004మలహరి
అందుకే పో నీవద్ది కప్పటనుంటి రాదు:1005ముఖారిఅందుకే పో యెమ్మెలంటా నాడుకొనేరు:1006ముఖారి
అందుకే పో వెరగయ్యీ నమ్మలాల:1007తెలుఁగుఁగాంబోదిఅందు కేమయ్యా నే నడ్డమాడేనా:1008సాళంగనాట
అందుకేమి దోసమా అటువంటివాఁడవా:1009బౌళిఅందుకేమి దోసమా అట్టే కానిమ్మనవయ్య:1010దేసాళం
అందుకేమి దోసమా అట్టే కానీ కానీవయ్య:1011పాడిఅందుకేమి దోసమా అతనికి నీకు వేరా:1012వరాళి
అందుకేమి దోసమా అతనితో నిట్లనరే:1013వేళావళిఅందుకేమి దోసమా అన్నిటా దొరవు నీవు:1014సాళంగనాట
అందుకేమి దోసమా అన్ని పనులునుఁ :1015దేసాళంఅందుకేమి దోసమా అన్నియు నే :1016రామక్రియ
అందు కేమి దోసమా అయితే నేమి:1017సాళంగనాటఅందుకేమి దోసమా అయినట్టయ్యీఁ:1018వరాళి
అందుకేమి దోసమా అవునయ్య:1019దేసాళంఅందుకేమి దోసమా అవుఁగాదనే :1020రామక్రియ
అందుకేమి దోసమా అందరికీఁ గలదే:1021భూపాళంఅందుకేమి దోసమా ఆతఁడదె నే నిదె:1022బౌళిరామక్రియ
అందుకేమి దోసమా నే మంతేసి కోపము:1023కాంబోదిఅందు కేమి దోసము అంతవాఁడ వౌదు:1024సాళంగనాట
అందు కేమిదోసము ఆనతియ్యఁ :1025శంకరాభరణంఅందుకేమి దోసము గాదానతీవయ్యా:1026లలిత
అందు కేమి నిను నింక నననయ్యా:1027శుద్ధవసంతంఅందుకేమి నీతో నే మాడుకోము:1028మంగళకౌశిక
అందు కేమి నీవు మాతో నన వలెనా:1029రామక్రియఅందుకేమి పదరాదా ఆనలేల సతివద్ద:1030ముఖారి
అందుకేమి రావయ్య అంతవాఁడవు:1031లలితఅందుకేమెచ్చవద్దా అతివ నీవు:1032హిజ్జిజి
అందుకేమే నాసంతోస మదియేకాదా:1033ధన్నాసిఅందుకేమే మంచిమాట లాడితేను దోసమా:1034మధ్యమావతి
అందుకేమే యెడమాటలాడితేనే దోసమా:1035ముఖారిఅందుకే మొక్కే నేను ఆతని కిదే:1036హిజ్జిజి
అందుకే యెదురు చూచీ నాకె నీమోము:1037సౌరాష్ట్రంఅందుకే లోఁగేఁ గాక అలిగితినా నేను:1038ఆహిరి
అందుకే విచారించే నప్పటనుండి:1039బౌళిఅందుకే విచారించే నాతఁడు నా ప్రాణము:1040సోమరాగం
అందుకే వెరగయ్యీ నప్పటనుండి నాకు:1041శంకరాభరణంఅందుకే వెరగయ్యీ నప్పటనుండీఁ జూచి:1042నాదరామక్రియ
అందుకే వెరగయ్యీ నా కప్పటనుండి:1043శంకరాభరణంఅందుకే వెరగయ్యీ నా కప్పటనుండి:1044గౌళ
అందుకే వెర గయ్యీనె అప్పటనుండియు :1045శుద్ధవసంతంఅందుకే వెఱచేనో యమ్మలాలా తన:1046సామంతం
అందుకే వెఱఁగయ్యీని ఆహా నాకు:1047శంకరాభరణంఅందుకే వేగిరమయ్యీ నప్పటినుండి:1048గౌళ
అందుకే వో చెలియా అరుదయ్యీ నాకు :1049ఛాయానాటఅందుకే సుమ్మీ నేఁ జేసే‌ ఆచారాలు దైవమా:1050శుద్ధవసంతం
అందుకే సంతోసమాయ నన్నిటా :1051గౌళఅందుకైతే దోసము లేదంటి మింతే నేము:1052దేసాళం
అందు కంటినటే నీ యందము లెంచితిఁ :1053సామంతంఅందుకందుకును సరి ఆతఁడే జాణ:1054బౌళి
అందుననే కనుఁగొనే నతని బత్తి:1055పాడిఅందుమీఁద నాలఁ గాచే వతిమంకుఁదనము:1056దేసాళం
అందుమీఁద మేలుదాన వాతనికి నీవు దొల్లె:1057కేదారగౌళఅందుల కిదె ప్రతియౌషధము:1058సామంతం
అందులకు నందులకు హరి సేసిన లంకే:1059ధన్నాసిఅందులకుఁ గాదు నిన్నడిగేది:1060దేవగాంధారి
అందులకుఁ దగినట్టు అప్పుడే చూచు:1061మధ్యమావతిఅందులకె విచారించే నప్పటనుండి:1062వరాళి
అందులకే వెరగయ్యీ నతివరో నిన్నుఁ :1063ఆరిబిఅందులకే వెరగయ్యీ నప్పటనుండి :1064తెలుఁగుఁగాంబోది
అందులోనె వున్నవాఁడు ఆదిమూరితి:1065సామంతంఅందులోనే కానరాదా అతివ యీతని సుద్ది:1066లలిత
అందులోనే కానవచ్చీ నన్ని పనులు మాకు:1067లలితఅందులోనే కానవచ్చీ నన్నిభావాలు:1068నాదరామక్రియ
అందులోనే కానవచ్చె నన్నిపనులు:1069గుజ్జరిఅందులోనే విన్నపము లన్నియు :1070ఆహిరి
అందులోనే వున్నవి ఆయములెల్ల:1071కేదారగౌళఅందులోనే వున్నవివె అన్ని విన్నపము:1072సౌరాష్ట్రం
అందువల్లఁ గానవచ్చీ నన్నివేడుకలు :1073గౌళఅందువల్లఁ గాని నమ్మఁడాతఁడు:1074కురంజి
అందువంక నేమి గద్దో అదియుఁ జూచే:1075కేదారగౌళఅందువంకనైనాఁ గొంత ఆతుమ :1076ఆహిరి
అందువంకనైనఁ గొంత అసిఁబోవుఁ :1077ఆహిరిఅందే తెలియరాదా అంగన నేరుపులెల్లా:1078సామంతం
అంపరాదా గురుతులు అందాఁకాను:1079దేశాక్షిఅంపవయ్యా నేఁబోయే నట్టేని వావాత:1080మాళవిగౌళ
అంపఁగల వెల్లా నంపె నతని రాకకుఁ జెలి:1081రామక్రియఅంపఁగానే వచ్చితిమి ఆపె నీవద్దికి మమ్ము:1082లలిత
అంబుజాక్ష నవెూ ప్రహ్లాదవరద పీ:1083సాళంగనాటఅందరు వికార మందుదురె a1084లలిత

ఉపవిభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!