Bhimalapuram.co.in
Annamaiah Kirtanas

ఆంగ్లము తెలుగులిపిలేదు

Syama

ఈ చిత్రము వికిపీడియ వారి సౌజన్య్యముతో ప్రచురింపబడినది. వికిపెడియవారికి మాకృతఙ్ఞతలు సమర్పించుచున్నము. ఈ విగ్రహము ద్వారక-తిరుమలలో గలదు.

1.క్రింద చూపబడిన కీర్తనల ప్రకారమున్న పట్టికలను ఉపయోగించి కావలసిన కీర్తనలను వీక్షింపవచ్చును/దిగుమతిచేసుకొనవచ్చును.

2. లేక రాగముల ప్రకారము: రాగముల ప్రకారమున్న పట్టికలను ఉపయోగించి కావలసిన కీర్తనలను వీక్షింపవచ్చును/దిగుమతిచేసుకొనవచ్చును.

ఈ కీర్తనల గాత్ర సంపుటములను క్రమముగ ఆగ్గ్ రూపమున ప్రచురింపవలెనని మా సంకల్పము.వీటిని గ్ను జీపీ్ఎల్ షరత్తులననుసరించి దిగుమతి చేసుకొనవచ్చును.

అన్నమాచార్యుల సు|| 32000 కీర్తనలు రచించినట్టు తెలియుచున్నదు. కాని అన్ని కీర్తనలు దొరకుట లేదు. మాకు లభించిన కీర్తనలు (అన్నమాచార్యులు- సు||15000 +త్యాగరాజు/ఇతరులు -900) లైనక్‌స్‌లో గల లిప్యంతరీకరణ విధానములతో (RTS) సమకూర్చబడినవి.

Directory ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!