Bhimalapuram.co.in
కరుణ జూడ
రాగము: శ్రీ తాళము: మిశ్రచాపు
పల్లవి | |
కరుణ జూడ నిన్ను నమ్మిన వాడు | |
గదా ఇంత పరాగముకేలనమ్మా | |
అనుపల్లవి | |
సరసిజాసన మాధవ సన్నుత | |
చరణా బృహన్నాయకి వేగమే | ||కరుణ)|| |
చరణం 1 | |
దీన జనావన మూర్తివి నీవని | |
నేను నిన్ను నెర నమ్మితిని | |
గాన వినోదిని ఘన నిభ వేణి | |
కామిత ఫలదా సమయమిదే | ||కరుణ)|| |
చరణం 2 | |
నీ మహిమాతిశయంబులనునెంతని | |
నే జెప్పుదునో లలితాళము | |
హేమాపాంగి హిమ గిరి పుత్రి | |
మహేశ్వరి గిరీశ రమణి నీ | ||కరుణ)|| |
చరణం 3 | |
శ్యామ కృష్ణ పరిపాలిని శూలిని | |
సామజ గమనా కుంద రదనా | |
తాళముమసంబు ఇటు సేయక నా | |
పరితాళముపములను పరిహరించిన నీవు ||కరుణ)|| |
విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు