Bhimalapuram.co.in
తల్లి నిన్ను

రాగము : కల్యాణి తాళము : మిశ్రచాపు

పల్లవి
తల్లి నిన్ను నెర నమ్మినాను వినవే
అనుపల్లవి
ఎల్ల లోకములకాధారమైయున్న నా||తల్లి||
చరణం 1
ఆది శక్తి నీవు పరాగముకు సేయకు
ఆదరించుటకిది మంచి సమయము
గదా సరోజ భవాచ్యుత శంభు నుత
పదా నీదు దాసానుదాసుడే ||తల్లి||
చరణం 2
దేవి నీదు సరి సమానమెవరని
దేవ రాగముజ మునులు నిన్ను పొగడగ
నా వెత దీర్చి బిరాగమున వరాగములొసగి
నన్ను బ్రోవ నీ జాలమేలనే ||తల్లి||
చరణం 3
శ్యామ కృష్ణ పరిపాలినీ జననీ
కామితాళముర్థ ప్రదా పంకజ లోచనీ
కౌమారీ రాగముణీ పురాగముణీ పరాగము శక్తీ
కామ కోటి పీఠ వాసినీ ||తల్లి||

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!