Bhimalapuram.co.in
త్యగరాజ కీర్తనలు

ఆంగ్లము తెలుగులిపిలేదు

tyagaraja1 tyagaraja2

పై రెండు చిత్రములు వికిపేడియా వారి సౌజన్యముతో, షేర్ అలైక్ విధానము ననుసరించి ప్రచురింపబడుచున్నవి. వికీపేడియా వారికి మా క్రృతఙ్ఞతలు తెలుపుచున్నాము. మొదటి చిత్రము మైసూరు జగన్‌మోహన్ రాజభవనములోని త్యగరాజు చిత్రపటము నకలు. మూలరూపములు GIMPతో క్లుప్తము చేయబడినవి. వాటి మూల రూపముల వలె ఈ చిత్రములు Creative Commons Attribution SA 4.0 ల నియముల ప్రకారము ఉపయోగమునకు/దిగుమతికి ఇవ్వబడుచున్నవి.

కావలసిన కీర్తనలను కీర్తనల, రాగముల లేక తాళముల అధారమైన సూచికలను ఉపయోగించి వీక్షింప వచ్చును. గ్నూ జీపీఎల్2 షరత్తుల ననుసరించి దిగుమతి/ఉపయోగము చేసుకొన వచ్చును.

ఈ కీర్తనల గాత్ర సంపుటములను క్రమముగ ఆగ్గ్ రూపమున ప్రచురింపవలెనని మా సంకల్పము.

త్యాగరాజు 2000 కంటే ఎక్కువ కీర్తనలు రచించినట్టు తెలియుచున్నది. కాని అన్ని కీర్తనలు లభించుట లేదు. మాకు దొరికిన 800 కీర్తనలను RTS transliteration పద్ధతి నవలంభించి ప్రచురణకు తయారు చేసినాము.

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!