Bhimalapuram.co.in

అదిలాబాదు జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

adilabad

అదిలాబాదు జిల్లా ఉత్తర, తూర్పు,పడమర దిశలలో మహరాష్ట్ర, దక్షిణమున నిజామాబాదు, కరింనగర్ జిల్లా మధ్య యున్నది. ఈ జిల్లా 1905 న ఒక విడి జిల్లాగా (రాజధాని అదిలాబాదు నగరము) - స్థాపింప బడినది. ఢిల్లి - చెన్నై, హైదరాబదు - మన్మాడు రైలు మార్గములు ఈ జిల్లా ద్వార వెళ్లు చున్నవి. జాతీయ రహదారి 7 [ NH7] ఇజిల్లా ద్వార వున్నది. ఈ జిల్లా లో వున్న ముఖ్యమైన పట్టణములు: అదిలాబాదు(రాజధాని), నిర్మల్, సిర్పూర్ కాగజ్ నగర్ , బెల్లంపల్లి.

ప్రతి క్షేత్రము నకున్న స్థల పురాణము విడిగ pdfరూపమున ఇవ్వ బడును. ఇక్కడి చిత్రములు png రూపమునను- చలన చిత్రములు avi-ogvను రూపమున ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు: బాసర్, గూడెం, నిర్మల్, పంచ కోశి, ఉట్నూరు, సోన్, దిలావర్‌పుర్, నర్సపుర్, మంచెరియాల్.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు .

Valid XHTML 1.0 Transitional

Valid CSS!