Bhimalapuram.co.in

అనంతపురము జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

anantapur

విస్తీరణములో అనంతపురము ఆంధ్ర ప్రదేష్‌లో మొదటి స్థానము గలది. ఉత్తరమున కర్నూలు జిల్లా, తూర్పున కడప జిల్ల, వాయవ్యమున చిత్తూరు జిల్లా, నైరుతి- పడమర వైపు కర్నాటక వున్నవి. చెన్నై-ముంబై, హైదరాబాదు- బంగళూరు, హైదరాబాదు-చెన్నై రైలు మార్గములు ఈ జిల్ల ద్వార వెళ్లు చున్నవి. ఇవి గాక ఇరుగు ప్రదేశములను కలుపు ఇతర రైలు మార్గములున్నవి. జాతీయ రహదారి NH7 ఈ జిల్లనుండి వెళ్లు చున్నది. ఇతర రోడ్డు - రహదారులు కూడ వున్నవి. బంగళూరు ఈ జిల్లాకు చాల దగ్గఱ వున్న విమానాశ్రయము.

క్షేట్రముల స్థలపురాణములు pdfరూపములోను, చిత్రములు pngరూపములోను, చలన చిత్రములు avi/ogvరూపములోను ఇవ్వబడినవి.

ఆంధ్ర ప్రదేష్ జిల్ల చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTellDOTcom వారికి మా కృతఙ్ఞతలు.

దర్శింపవలసిన క్షేత్రములు :: ఆత్మకూరు, కదిరి, కాసాపూరు, చిత్రచేడు, తాడ్పత్రి, ధర్మవరము, పామిడి(గుత్తి), పెన్న-అహోభిలం, బుడగవి, భైరవనితిప్ప, యాడికి, రాయదుర్గ్, లేపాక్షి, సంగమేశ్వరము, హేమావతి.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!