Bhimalapuram.co.in

చిత్తూరు జిల్ల

ఆంగ్లము తెలుగులిపిలేదు

chittor

చిత్తూరు జిల్లా ఆంధ్ర ప్రదేశమునకు దక్షినమున సరిహద్దుగ యున్న జిల్లా. ఈ జిల్లా వాయవ్యనున అనంతపురము జిల్లా ఉత్తరమున కడప జిల్లా, ఈశన్యమున నెల్లూరు జిల్లా, తమిళ నాడు, కర్నాటక రష్ట్రములు పడమఱ దిక్కున గలది. చెన్నై-ముంబై, చెన్నై-ఢెల్లి, హైదరాబాదు-చెన్నై రైలు మార్గములు ఈ జిల్ల ద్వార వెళ్లుచున్నవి.జిల్లాలోని అన్ని నగరములను, దేశములోని అన్ని ముఖ్యమైన నగరములతో కలుపు ఉన్నతమైన రహదారులు, ప్రయాణ వసతులు గలవు. జాతియ రహదారులు[ణ్] ఈ జిల్లాద్వార వెళ్లు చున్నవి.

తిరుపతిలో అన్ని వసతులు గల విమానాశ్రయమున్నది. చెన్నై, బెంగళూరు విమానాస్ర్యములు కూడ ఈ జిల్లకు దగ్గఱలోనే ఉన్నవి.

క్షేట్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

మహోన్నతమైన తిరుమల,శ్రికాళహస్తిల తరువాత దర్శింపవలసిన క్షేత్రములు: తిరుపతి, కణిపాక, తొండనడ, మదనపల్లి తలకోన పలికొండ తిరుచానూరు, నగరి, గుడిమల్లము, సూరత్పల్లి, నాగలాపురము.

ఆంధ్ర ప్రదేష్ జిల్ల ఛిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!