Bhimalapuram.co.in

కడప జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

cuddapah

కడప జిల్లా పూర్వము గడప [ మెట్టు -ఇంటి లోని వెళ్లుముందు దాటవలసినది] అని పిలువ బడుచుండెను. తిరుపతికి వెళ్లు యాత్రీకులు - ముందు "దేవిను కడప అను కడప జిల్లాలొని గ్రామమునకు వెళ్లవలెనని అని ఒక సంప్రదాయము - ఉండెను. మహ భాగవతము వ్రాయుటకు పోతన కవికి స్పూర్థి కలిగించిన వొంటిమిట్ట దెవాలయము ఈ జిల్లాలో ఉన్నది. కడప జిల్లా - ఉత్తరమున కుర్నూలు ప్రకాశము జిల్లాలను, తూర్పున నెల్లూరు జిల్లాను, దక్షిణమున చిత్తూరు జిల్లాను పశ్చిమమున అనంతపురము జిల్లాను సరిహద్దుగ గలది. చెన్నై - ముంబై/హైదరాబాద్ రైలు మార్గములు ఈ జిల్లా ద్వర వెళ్లుచున్నవి. జాతీయ రహదారి[NH] 40 ఈ జిల్లా ద్వర వెళ్లు చున్నది. ఈ జిల్లాలోని అన్ని ముఖ్య నగరములను ఇతర రాష్ట్రములతో కలుపు మెరుగైన రోడ్లు - రహదారులు - వసతులు గలవు.

ఈ జిల్లాలోని నగరములకు దగ్గఱలో వున్న విమానాశ్రయమ్య్లు : తిరుపతి, చెన్నై.

క్షేట్రముల స్థలపురాణములు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు pngరూపములోను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

ఆంధ్ర ప్రదేష్ జిల్ల ఛిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

దర్శింపవలసిన క్షేత్రములు :: అత్తిరాల, అనిమేల, కడప, గంది, జ్యోతి , నందలూరు, పుష్పగిరి, ప్రొద్దటూరు, బ్రహ్మంగారి మఠము, రాయచోటి, వల్లెల వొంటిమిట్ట, సిద్ధవరము.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!