Bhimalapuram.co.in

తూర్పు గోదావరి జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

egodavari

తూర్పు గోదావరి జిల్ల - ఉభయ గోదావరిజిల్లా -(తూర్పు/పశ్చిమ జిల్లాలుగ -( గోదావరి నది సరిహద్దుగ)) --చీలికతో - 1925 న ఉద్భవించినది. ఉత్తరమున విశాఖపట్న జిల్లాను, తూర్పు-దక్షిణమున బంగాళ ఖాతమును, పడమర దిక్కున పశ్చిమ గోదావరి జిల్లాను , వాయువ్యమున ఖమ్మం జిల్లాను సరిహద్దులుగ గల ఈ జిల్ల విశిష్టమైన ప్రకృతి వనరులు -(నీరు-నేల) గలది. చెన్నై- కొల్కత్త రైలు మార్గము ఈ జిల్ల ద్వర వెళ్లు చున్నది. జాతీయ రహదారి(NH)5 ఈ జిల్లా ద్వర వెళ్లు చున్నది. జిల్లాలోని అన్ని ముఖ్య స్థలములను కలుపు మెరుగైన సవానా వసతులు గలవు.

ఈ జిల్లాకు దగ్గఱలోని విమానాశ్రయము: విశాఖపట్నము.

క్షేట్రముల స్థలపురాణములు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు pngరూపములోను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు: : అన్నవరము, అప్పనపల్లి, అమలాపురము, ఐనవిల్లి, కొత్తపేట, కోటిపల్లి, కోరుకొండ, గొల్లలమామిడాడ, ద్రాక్షారామము, పలివేల, పాలకొల్లు, పీఠాపురము, పెద్దాపురము, బిక్కవోలు, భీమవరము, మురమల్ల, మందపల్లి, రాజమహేంద్రవరము, రాజోలు, రామచంద్రాపురము, ర్యాలి, వనపల్లి, సర్పవనము, సామల్కోట.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా ఛిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTellDOTcom వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!