Bhimalapuram.co.in

కరీంనగర్ జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

karimnagar

కరీంనగర్ జిల్లా ఉత్తరమున అదిలాబాద్ జిల్లా , మహారాష్ట్ర రాష్ట్రములను, తూర్పున వరంగల్ జిల్లాను, దక్షిణమున వరంగల్, మేదక్ జిల్లాలను, పశ్చిమమున నిజామాబాద్ జిల్లాను సరిహద్దుగ గలది. చెన్నై- ఢిల్లి రైలు మార్గము ఈ జిల్ల ద్వర వెళ్లు చున్నది. జాతియ రహదారి[NH}7-44, ఈ జిల్ల ద్వర వెళ్లుచున్నది. జిల్లాలోని అన్ని నగరములను -బయటి జిల్లాలతో/ఇతర రాష్ట్రములతో కలుపు మెరుగైన రోడ్డు - రవానా వసతులు గలవు.

హైదరాబాద్ విమానాశ్రయము ఈ జిల్లాకు దగ్గఱైన విమానాశ్రయము.

క్షేట్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు: దర్శింపవలసిన క్షేత్రములు: వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, నగనూరు, కోటిలింగం, మంథని , Polasa, సూరారం, కొత్తకొండ, జగ్తియాల్, పెంబట్ల, విలసాగర్.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!