Bhimalapuram.co.in

ఖమ్మం జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

khammam

ఉత్తరమున మధ్య ప్రదేష్, ఒడిషా రాష్ట్రములను, ఉభయ గోదావరి హిల్లాలను తూర్పునను, కృష్ణ జిల్లాను దక్షిణమునను, నల్గొండ, వరంగల్ జిల్లాలను పశ్చిమమునను సరిహద్దుగ గల ఖమ్మం జిల్లా విశిష్టమైన అటవి, బొగ్గు వంటి ఖనిజ సంపదలు గలది. జిల్లాలోని అన్ని ముఖ్య స్థలమూను /బయట దేశములోని ముఖ్య నగరములను కలుపు రహదారులు ఉన్నవి. చెన్నై - ఢిల్లి రైలు మర్గము ఈ జిల్లా ద్వార వెళ్లు చున్నది. భద్రాచలం - ఎల్లందు అగరములకు రైలు మార్గములు గలవు.

విజయవాడ, విశాఖపత్నము, హైదరబాదు విమానాశ్రయములు ఈ జిల్లలోని నగరములకు అందుబాటులోని వి.

క్షేట్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు: దర్శింపవలసిన క్షేత్రములు: ఖమ్మం, నీలాద్రి, థీర్తాల, ఐరవెండి, కల్లూరు, నేలకొండపల్లి, జమలాపురము, అన్నపురెడ్డిపల్లి, భద్రాచలము, కూసుమంచి.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!