Bhimalapuram.co.in

కృష్ణ జిల్ల

ఆంగ్లము తెలుగులిపిలేదు

krishna

ఖమ్మంజిల్లాను ఉత్తరమునను, పశ్చిమ గోదావరి జిల్లాను తూర్పునను, బంగాళ ఖాతమును దక్షిణమునను గుంటూరు జిల్లాను , పశ్చిమమున నల్గొండ జిల్లాను సరిహద్దులుగా గల కృష్ణ జిల్ల విశిష్టమైన రైలు రోడ్డు వసతులు గలది. దేశములోని అన్ని నగరములను కలుపు రైలు మార్గములును కలుపు చాల పెద్ద కూడలి విజయవాడ. తూర్పు-పడమర, ఉత్తర-దక్షిణముగ వెళ్లు జాతీయ రహదారులు ఈ జిల్ల ద్వార వెళ్లు చున్నవి. జిల్లలోని అన్ని ముఖ్యమైన నగరములను దేశములోని వివిధ నగరములకు కలుపు రవాణా వసతులు గలవు.

విజయవాడ ఈ జిల్లాలోని పెద్ద విమానాశ్రయము.

క్షేత్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు pngరూపములోను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు :: అగిరిపల్లి, కూచిపుడి, ఘంటశాల, నంబూరు, పెనుగంచిప్రోలు, బలివె, ముక్త్యాల, వడాలి, విజయవాడ, వుయ్యూరు హంసవీధి.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!