Bhimalapuram.co.in

కర్నూలు జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

kurnool

కర్నూలు జిల్లా ఉత్తరమున కర్నాటక రాష్ట్రమును, మహబుబ్‌నగర్ జిల్లాలను, తూర్పున ప్రకాశం జిల్లాను, దక్షిణమున కడప/అనంతపురము జిల్లాలను, పశ్చిమమున కరాటక రాష్ట్రమును సరిహద్దిగా గలది. చెన్నై- బెంగళూరు, చెన్నై-ముంబై, గుంటుర్/విజయవాడ-గోవా రైలు మార్గములు ఈ జిల్లా ద్వారానే వెళ్లుచున్నవి. జాతీయ రహదారి NH7 ఈ జిల్ల ద్వార వెళ్లుచున్నది. జిల్లాలోని అన్ని నగరములను ఇతత్ర జిల్లాలలోని/రాష్త్రములలోని ముఖ్య నర్గరములను కలుపు రహదారులు, రవాణా వసతులు గలవు.

ఈ జిల్లాకు దగ్గఱలోని విమానాశ్రయము బెంగళూరు.

క్షేట్రముల స్థలపురాణములు pdf రూపములోను చిత్రములు pngరూపములోను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

ఆంధ్ర ప్రదేష్ జిల్ల చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTellDOTcom వారికి మా కృతఙ్ఞతలు

దర్శింపవలసిన క్షేత్రములు :: అహోబిలం, కర్నూలునగరము, కౌలుట్ల, గోస్పాడు, నందికొట్కూరు, పెరవలి, బుగ్గ, మహానంది, మంచుమఱ్ఱి-సంగమేశ్వరము, మంత్రాలయం, యాగంటి, త్రిపురాంతకము, శివోపురము(ఆత్మకూరుతాలుక), సుబ్బరాయకొట్టూరు.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!