Bhimalapuram.co.in

మహబుబ్‌నగర్ జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

mahabubnagar

ఉత్తరమున రంగారెడ్డి జుల్లాను, తూర్పున నల్గొండ జిల్లాను, దక్షిణమున ఓంగోలె/కర్నూల్ జిల్లాలను, పశ్చిమమున కర్నాటక రాష్ట్రమును సరిహద్దులుగా గల మహబుబ్‌నగర్ జిల్లా మెరుగైన రహదారులు గలది. జిల్లాలోని అన్ని ముఖ్యమైన నగరములను బయటి జిల్లలలోని నగరములతో కలుపు వరాణా వసతులున్నవి. NH[జాతియ రహదారి]7 ఈ జిల్ల ద్వారా వెళ్లు చున్నది. హైదరాబాద్ - చెన్నై/బెంగళూరు రైలు మార్గము ఈ జిల్ల వారా వెళ్లు చున్నది.

ఈ జిల్లాకు దగ్గఱలోని విమానాశ్రయము - హైదరాబాద్.

క్షేట్రముల స్థల పురాణము లు pdf రూపములోను చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

ఆంధ్ర ప్రదేష్ జిల్ల చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

దర్శింపవలసిన క్షేత్రములు: కురుమూర్తి, ఆలంపూర్, గుడెబల్లూర్, మక్తల్, రామేశ్వరం(షాద్‌నగర్), జెట్‌ప్రోల్, షాద్‌నగర్, చౌడమ్మగుట్ట, గంగాపూర్, గద్వాల్, కొల్లాపూర్, సింగోటం.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!