Bhimalapuram.co.in

నెల్లూరు జిల్లా

ఆంగ్లము   తెలుగులిపిలేదు

nellore

ఉత్తరమున ఓంగోలు జిల్లను, తూర్పున బంగాళ ఖాతము, దక్షిణమున చిత్తూర్ జిల్లాను, పశ్చిమమున కడప జిల్లాను గల నెల్లూరు జిల్లా చాల ప్రాముఖ్యత గలది. చెన్నై-కలకత్తా, చెన్నై ఢిల్లి రైలు మార్గములు ఈ జిల్లా నుండి వెళ్లు చున్నవి. NH[జాతీయ రహదారి 5 ఈ జిల్లా నుండి వెళ్లుతున్నది. విశిష్టమైన రహదారులు, రవాణా సౌకర్యములు గలవు.

ఈ జిల్లకు దగ్గఱలొ వున్న విమానాశ్రయములు: తిరుపతి, చెన్నై.

క్షేత్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు pngరూపములోను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు :: ఉదయగిరి, కావలి, జొన్నవాడ, నెల్లూరూ-నగరము, పెంచలకొండ, ప్రభాగిరిపట్నము, మన్నురుపోలురు, మల్లము, వెంకటగిరి, వేదగిరి, సుల్లూర్‌పేట.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTellDOTcom వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!