Bhimalapuram.co.in

నిజామాబాద్ జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

nizamabad

ఉత్తరమున అదిలాబాద్ జిల్లాను, తూర్పున కరీంనగర్ జిల్లా ను, దక్షిణమున మేదక్ జిల్లా, కర్నాటక రాష్ట్రములను, పశ్చిమమున మహారాష్ట్రా రాష్త్రమును సరిహద్దుగ గల ఈ జిల్లా చాల విశాలమైనది. ముంబై- హైదరాబాద్ రైలు మార్గము ఈ జిల్లా నుండి వెళ్లుచున్నది. నిజామాబాద్ నుండి బోధణ్ పట్టణమునకు రైలు మార్గము గలదు. NH[జాతీయ రహదారి]7 ఈ జిల్ల ద్వారా వెళ్లుచున్నది. ఈ జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణములను/ఇతర ప్రాంతములలోని ప్రముఖ స్థలములను కలుపు రహదారులు/ప్రయాణ వసతులు కలవు.

హైదరాబాద్ విమానాస్రయము ఈ జిల్లకు దగ్గఱి విమానాశ్రయము.

క్షేత్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు: డిచిపల్లి, సరగన్‌పుర్, తొర్లికొండ, భీమగల్లు, జనకంపేట్, కామారెడ్డి, సలబత్‌పూర్, అంక్సాపూర్, నిజామాబాద్, దోమకొండ, బోధన్.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!