Bhimalapuram.co.in

ప్రకాశం జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

prakasam

ఉత్తరమున మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాలను, తూర్పున బంఆళ ఖాతమును, దైక్షిణమున నెల్లూరు, కడప జిల్లాలను, పశ్చిమమున కర్నూలు జిల్లాలను సరిహద్దుగా గల ప్రకాశం జిల్లా మెరుగైన రహదారిలు గలది. చెన్నై-ఢిల్లి, గుంటూరు- గుత్తి రైలు మార్గములు ఈ జిల్లా నుండి వెళ్లు చున్నవి. NH[జాత్తియ రహదారి] 5 ఈ జిల్లా ద్వార వెళ్లు చున్నది. . జిల్లాలోని అన్ని పట్టణములకు మంచి రవాణా సౌకర్యము లున్నవి.

ఈ జిల్లాకు దగ్గఱ లోని విమానాశ్రయములు - ఉత్తరమున విజయవాడ, దక్షిణమున - చెన్నై, తిరుపతి.

క్షేత్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు: సింగరాయకొండ, త్రిపురాంతకము, మార్కాపురము, భైరవకొండ, ఓంగోలు, చదలవాడ, మోక్షగుండము, మాలకొండ , మల్లవరము.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!