Bhimalapuram.co.in

రంగారెడ్డి జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

rangareddi

మేదక్ జిల్లాను ఉత్త్రమునను, నల్గొండ జిల్లాను తూర్పునను, మహబూబ్‌నగర్ జిల్లాను దక్ష్షిణమునను, కర్నాటక రాష్ట్రమును పశ్చిమమునను సరిహద్దుగా గల రంగారెడ్డి జిల్ల మెరుగైన రహదారులు గల జిల్లా. ఢిల్లి-చెన్నై, హైదరాబాద్-ముంబై రైలు మార్గములు ఈ జిల్ల ద్వార వెళ్లు చున్నవి. జాతీయ రహదారులు 7 , 5 కూడ ఈ జిల్ల ద్వార వెళ్లు చున్నవి.

ఈ జిల్లకు దగ్గఱలోని విమాశ్రయము :హైదరబాద్.

క్షేత్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు: మహేశ్వరం, అనంతగిరి, చిల్కుర్, కీసరగుట్ట, ఎల్లకొండ, ఎన్కతల, అమ్మాపల్లి(శంషాబాద్), రాకంచెర్ల , జిల్లెలగూడ.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!