Bhimalapuram.co.in

క్షేత్రములు

నిర్మింపబడుచున్నది

ఆంగ్లము తెలుగులిపిలేదు

apmap

ఈ భాగమున ఆంధ్ర ప్రదేశము/తెలంగాణలోని తక్కువగ తెలిసిన క్షేత్రముల గురించి -వివరములుఇవ్వబడినవి.మీరు చూడ దలచిన క్షెత్రము యొక్క వివరములను సంబంధిత జిల్ల యొక్క సంపుటమును వీక్షించి, కావలసిన క్షేత్రమును ఎన్నుకొన గలరు.

ఆంద్ర ప్రదేష్/తెలంగాణా రాష్ట్రములను దేశములోని ఇతర భాగములతో కలుపు జాతీయా రహదారుల వివరములను ఈ చిత్రమున చూడ గలరు. రాష్ట్ర స్తాయిState Highways ద్వారా తెలుగు రాష్ట్రములలో అన్ని క్షేత్రములకు సులభముగ వెళ్ల గలము.జాతీయ రహదారుల రూపములో క్రమముగ మార్పులు/చేర్పులు --[ పేర్కొనబడు పద్ధతి, వెడల్పు/విస్తీరాము వంటి వివరములు ]- కలుగును. కనుక వికిపీడీలోని wwwDOTwikipediaDOTorg/wilki/List_of_National_Highwaysఅను వ్యాసమును చూడ గలరు.

దేశములోని ప్రముఖ నగరములగు - క్రొత్త ఢిల్లి [నాగ్పూర్ ద్వార], ముంబై, కల్కత్త[భుభనేశ్వర్ ద్వార], బెంగళూరు, చెన్నై - నుండి ఆంధ్ర ప్రదేశము/తెలంగాణ వచ్చుటకు సౌకర్యమైన రవాణా సదుపాయములు - రోడ్డు, రైలు - గలవు. రాష్ట్రములోపల మెరుగైన రైలు మార్గములున్నవి.

దేశములోని అన్ని ప్రాంతముల నుండి ప్రాయాణించుటకు సౌకర్యమైన విమానాశ్రయము : హైదరాబాదు. దక్షిణ భాగములోని జిల్లాలకు సౌకర్యమైన విమానాశ్రయములు: చెన్నై, విజయవాడ, బెంగళూరు. ఉత్తర కోస్త జిల్లాలకు సౌకర్యమైన విమానాశ్రయము: విశాఖపట్నము,విజయవాడ. ఉత్తరరాయలసీమ/తెలంగాణ ప్రాంతములోని జిల్లా లకు సౌకర్యమైన విమానాశ్రయము: హైదరాబాదు.

ఆంధ్ర ప్రదేశము

అనంతపురము , చిత్తూరు, కడప, తూ.గోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నము, విజయనగరము , ప.గోదావరి ,

తెలంగాణ

ఆదిలాబాద్ , భద్రాద్రి, హైదరాబాద్, జగిత్యాల, జనగామ , జయశంకర్, జోగులాంబ, కామారెడ్డి , కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, మహబూబాబాద్ , మహబూబ్ నగర్ , మంచిర్యాల , మెదక్, మెడ్చల్, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల, నిజామాబాద్, పెద్దపల్లి , రాజన్న, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబద్ , వనపర్తి , వరంగల్ (గ్రామీణ) , వరంగల్ (పట్టణ), యాదాద్రి,

ప్రతి క్షెత్రము యొక్క స్థల పురాణము pdfరూపమున ఇవ్వబడును. సంబంధించిన చిత్రములు చలన చిత్రములు png లేకavi-ogv రూపములలో వున్నవి.

ఆంధ్ర ప్రదేశము /తెలంగాణ జిల్లా చిత్రములను [maps] ఉపయోగించుటకు అనుమతి యిచ్చిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!