Bhimalapuram.co.in

శ్రీకాకుళం జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

srikakulam

ఉత్తరాన ఒడిషా రాష్ట్రము , దక్షిణ-పశ్చిమాల్లో విజయనగరము జిల్లా, తూర్పున బంగాళాఖాతము ఉన్నాయి. మొత్తం జిల్లా [వైశాల్యం 5837 చ.కి.మీ.]రోడ్డు మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలకు చక్కగా కలపబడినది. చెన్నై - కలకత్తా జాతియ రహదారి, చెన్నై-కల్కత్త రైలు లైనులు ఈ జిల్ల ద్వార వెళ్లుచున్నవి. విశాఖపట్నం దగ్గరలోని విమానాశ్రయము.

క్షేత్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు: అరసవిల్లి, శ్రీకూర్మం, రావివలస, పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, శ్రీముఖలింగం, కవిటి, బారువ, మందస, సంగం.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!