Bhimalapuram.co.in

విశాఖపట్నము జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

visakhapatnam

విశాఖపట్నం జిల్లా సరిహద్దులు: ఉత్తరమున ఒడొషా రాష్ట్రము/విజయనగరం జిల్లా, తూర్పున బంగాళ ఖాతము, దక్షీణమున తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమమున ఒడిషా రాష్ట్రము. చెన్నై నగరమును కల్కత్తా నగరముతో కలుపు జాతియ రహదారి/రైలు మార్గము ఈ జిల్ల ద్వార వెళ్లు చున్నవి. జిల్లాలోని అన్ని నగరములకు మంచి రోడూ ప్రయాణ వసతులున్నవి. విసాఖపట్నము దేశములోని పెద్ద రైలు కూడళ్లో ఒకటి.

విశాఖపట్నములోని విమానాశ్రమును దేశములో ప్రాధానమైన విమానాశ్రయముల లో ఒకటి.

క్షేత్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి. దర్శింపవలసిన క్షేత్రములు: అనకాపల్లి, అప్పికొండ, చోడవరము, పంచదార్ల, పద్మనాథము, బలిగట్టము, బిక్కవోలు, భీమిలి, భీమునిపట్నము, సింహాచలము.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!