Bhimalapuram.co.in

విజయనగరము జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

vizianagaram

విజయనగర జిల్లా సరిహద్దులు: ఉత్తరమున ఒడిషా రాష్ట్రము, తూర్పున శ్రీకాకుళం జిల్లా/సముద్రము[బంగాళ ఖాతము], దక్షిణమున విశాఖపట్నం జిల్లా. అన్ని స్థలములకు మెరుగైన రోడ్డు వసతి ఉన్నది. కలకత్తా తో చెన్నై నగరమును కలుపు జాతియ రహదారి ఈ జిల్ల ద్వార వెళ్లు చున్నది. ఇరుగు పొరుగు ప్రదేశములకు - విశాఖపట్నం, ఒడిషా రాష్ట్రము, శ్రీకాకుళం జిల్లా లకు - మంచి రోడ్డు - రైలు వసతులు కలవు. విజయనగరము దేశములోని ముఖ్యమైన రైలు కూడళ్లలో ఒకటి.

ఈ జిల్లకు దగ్గఱలోని విమానాశ్రయము - విశాఖపట్నం.

క్షేత్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు: రామతీర్థము, బొబ్బిలి, జమ్మి, పుణ్యగిరి, కుమిలి, గోవిందాపురము, నారాయణపురము, గలవిర్లి ,విజయనగరము.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!