Bhimalapuram.co.in

పశ్చిమ గోదావరి జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

wgodavari

పశ్చిమ గోదావరి జిల్లా - గోదావరి నది పశ్చిమ ఒడ్డున ఉన్నది. తూర్పున తూర్పు గోదావరి జిల్లా, దక్షిణమున బంగాళ ఖాతము,/కృష్ణా జిల్ల ఉత్తరమున ఖమ్మం జిల్ల లు కలవు. ఈ జిల్లా మెరుగైన రహదారిలు కలది. కలకత్త- చెన్నై రైలు [ప్రధాన - ఉపప్రధాన] మర్గములు ఈ జిల్ల ద్వార వెళ్ళు చున్నవి. చెన్నై నుండి కలకత్త వెళ్లు జాతియ రహదారి - కూడ ఈ జిల్ల ద్వారా నె వెళ్లు చున్నది. భీమవరము నుండి నర్సపుర్ వరకు రైలు మార్గము ఉన్నది. APSRTC అన్ని ముఖ్యమైన స్థలములకు మెరుగైన ప్రయాణవసతులు అందిస్తున్నది.

ఈ జిల్లకు దగ్గఱ ఉన్న విమానాశ్రయములు: 1. విశాఖపట్నము, 2 విజయవాడ.

క్షేత్రముల స్థల పురాణము లు pdf రూపములోఇవ్వబడును. చిత్రములు png లుగను, చలన చిత్రములు avi/ogv రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు :: కోటిపల్లి, క్షీరారామము, ఖండవల్లి, జుట్టిగ-నట్ట రామేశ్వరము , తడికలపూడి, ద్వారక తిరుమల, నారాయణస్వామి, నిడదవోలు, పట్టీశము, పాలకొల్లు,. భీమవరము.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTellDOTcom వారికి మా కృతఙ్ఞతలు .

Valid XHTML 1.0 Transitional

Valid CSS!