Bhimalapuram.co.in

దొరకని పుస్తకములు

ఆంగ్లము   తెలుగు లిపి లేదు

శతకములు   గ్రంధములు   తక్కినవి

ఇది సులభముగ దొరకని పుస్తకములను అందరికి అందించుట కైన ఒక భగీరథ ప్రయత్నము. ఈ శాఖ క్రమ క్రముగ విస్తరింప బడును. పేటెంట్ - కాపిరైట్ వంటి నిబంధనలతో బంధింప పడని పుస్తకములు -అంటే స్వేచ్చగ ఉచితముగ పంపిణి చేయ తగిన పుస్తకములు మాత్రమే ఇవ్వబడినవి.

కనుక సమీప కలమున ప్రచురింపబడిన - కాపిరైట్ లచే బంధింప బడిన పుస్తకములను మేము ప్రచురింపలేము - ప్రచురించుట లేదు.

ఎటువంటి చట్టములను ఉల్లంఘించుట మా ఉద్దేశము కాదు.ఇక్కడ వున్న పుస్తకము లలో స్వేచ్చగ-ఉచితముగ ఇచ్చుటకు వీలుగాని - కాపిరైట్-పేటెంట్ వంటి చట్టములను ఉల్లంఘించినవి కనిపించిన -అటువంటిపొరపాటులను మా దృష్టి కి తెమ్మని మా సవినయమైనమనవి.అటువంటిపొరపాట్లను మేము తొలగించెదము.మా చిరునామా:gbsubrahmanyamATgmailDOTcom

వికిపేడియా - వారి కి సంబంధించిన అందరికి మా హృదయ పూర్వక కృతఙ్ఞతలు సమర్పించుచున్నాము. వారి సాధనలే మాకు ఈ website ప్రారంభించుటకు స్పూర్థి, దైర్యము నిచ్చినవి.

ప్రత్యేకముగ సూచీంప బడనిచో వ్యాసములు/రచనలు/ పుస్తకములనుGNU GPL ver2షరత్తుల నను సరించి దిగుమతికి ఇచ్చుచున్నాము. కనుక దిగుమతి చేసుకొనటుకు ముందే GNU GPL ver2,లేక ప్రత్యేకముగ సూచింప బడిన లైసెన్‌స్ ల సంపూర్ణ వివరముల ను తెలుసు కొన వలెను.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!