Bhimalapuram.co.in
స్తోత్రములు
స్తోత్రములు పీడీఎఫ్ రూపమున సంస్కృతము లోను, తెలుగు లోను ఇవ్వబడినవి. వినుటకు ఆగ్ రూపమున ఇవ్వబడినవి. మాకు తెలిసినంత వరకు ఇక్కడ ప్రచురింపబడిన విషయములలో ఎటువంటి పొరపాట్లు- లోపములు లేవు. మీకు కనిపించిన లోపములు - పొరపాట్లను మాకు తెలపిన మేము వాటిని సవరించెదము. మా చిరునామా: gbsubrahmanyamATgmailDOTcom.
మా మనవి : 1. కొన్ని స్తోత్రములలో- భిన్న రూపములు వాడకమున గలవు. (మాకు తెలిసినంత వరకు)ఎక్కువ ప్రచారమున నుండు రూపములు ప్రచురింపబడినది. 2. పారాయణ విధానమున కూడ భిన్నాభిప్రాయములున్నవి. కొన్ని స్తోత్రములకు దిగ్భందనము, ధ్యానము, ఫలశ్రుతి వంటి ప్రక్రియలను ఆచరింపవలెను. ఈ రంగమున పరిఙ్ఞానము, అనుభవము గల వారిని సంప్రదించి, తగిన పద్ధతి నవలంభింప గలరు.
- ప్రవేశము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- పరిచయము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- కీర్తనలు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- మరిచినవంటకములు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- దొరకని పుస్తకములు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- సామెతలు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- జానపదకళలు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- క్షేత్రములు ఆంగ్లము తెలుగు తెలుగు లిపి లేదు
- ఉచిత స్వేచ్చ పరికరములు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- శ్రవణానందము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- ఆంగ్లముతో తెలుగు లిపి ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు