Bhimalapuram.co.in
సుస్వావగతము
ఆంగ్లము తెలుగులిపిలేదు
స్వేచ్ఛగ- ఉచితముగ copyright/trade mark వంటి నిషేదములు
లేని పరికరములు నిండి యున్న ఈ websiteనకు వచ్చిన మీకు సుస్వాగతములు.
ఇక్కడి విషయములు గ్ను జీపిఎల్2
(లేక అటువంటి ఉదార స్వభావము గల లైసెన్స్‌ల) షరత్తులను అనుసరించి
ఇవ్వబడుచున్నవి. ఈ విషయములను గురించి మెము ఎటువంటి హామి- పూచి ఇవ్వటము
లేదు. పూర్తి వివరములకు పై గ్ను జీపిఎల్2ను క్షుణ్ణముగ చదవగలరు.
ఈ విషయములు ఫెడోరా/ఉబుంటులతో తయారుచేయ బడినవి. వీటిని (ప్రత్యేకముగ లైనక్స్/బీఎస్డీలకు సంబంధించిన విషయములను తప్ప) ఇతర లైనక్స్ , డిస్ట్రోస్, బీఎస్‌డీ, ఎంఎస్విండోస్లతో కూడ ఉపయోగింపవచ్చును. కాని వీటిని లైనక్స్, బీఎస్డీలతోనే ఉపయోగింపమని మా హృదయపూర్వక మనవి. మీ systemన లైనక్స్ లేనిచో లైవ్సీడితో వీటిని ఉపయోగింపమని మా విన్నప్పము.
మా విధానము:
- స్వేచ్ఛగ లభించు పనిముట్లే (free software)- వాడ బడును. అట్లు వీలు గానిచో, చట్ట పరముగ కొనబడిన పనిముట్లే వాడబడును. ఇక్కడ
ఇవ్వబడిన వ్యాసములు/రచనలు చట్టపరముగ - స్వేచ్ఛగ పంపిణికి వీలైన
రూపములలోనే (ఎక్స్హెచ్టీఎంఎల్, పీడీఎఫ్, ఫ్లాక్, ఓజీవి, పీఎన్జీ, ఎస్వీజీ, జీజిప్, ఎక్క్జెడ్, ఆర్జిప్) ఇవ్వబడును.
- ఇతరులు ప్రచురించిన/రచించిన/తయారుచేసిన విషయములు/వ్యాసములు/సంపుటములు: ఆ
కర్తల/రచయితల లేక ఇతర రూపమున హక్కులు గలవారి అనుమతి పొందిన తరువాతనే
యివ్వబడును.
- ఇక్కడి విషయములు (వ్యాసములు/సంపుటములు/రచనలు) గ్నుజీపిఎల్2 విధానము ననుసరించి మీ ఉపయోగములకు/దిగుమతికి ఇవ్వబడుచున్నవి. ఈ విధానమునకు భిన్నమైన విధానము(other licenses)లను అనుసరించి ఇవ్వబడినచో - ఆ విధానము(license) తగిన విదముగ సూచింప బడినది. వాటి షరత్తులు ప్రత్యేకముగ వివరింప బడినవి.
- ఇతర websitesలకు అనుబంధములు (hyperlinks) లేవు.
- ఆంగ్లము–తెలుగు, తెలుగు–ఆంగ్లము,
బహుభాషా(Multilingual), ఐఎల్సీ, పేర్ళ్(perl) లిప్యంతరీకరణ విధానము (transliterators)ల తప్ప ఎక్కడ javascript/ఇతర scripts లేవు.
- ఏ చట్టములను- (ప్రత్యేకముగ copyright/trade marks/patentsలకు
సంబంధించిన చట్టములను) ఉల్లంఘించు ఎటువంటి విషయములు - వ్యాసములు/ప్రచురణలు
ప్రచురింప బడవు.
- ఈ websiteన ప్రచురింప బడిన విషయములలో ఉల్లంఘనలు
కనిపించిన, అటువంటి చట్ట ఉల్లంఘనల వివరములు మా దృష్టికి తెచ్చినచో-
అటువంటి ఉల్లంఘనులను తొలగించెదము. (Such matters violating any law
will be removed).
- చిరునామా, అర్థిక వివరములు, వ్యక్తిగత వివరములు (address,
financial details, personal details)- వంటి సున్నితమైన సమాచారములు
(sensitive information)అడగము- ప్రచురింపము.
- తెలుగున ఉపయోగింప బడు శైలి: మండలములకు అతీతమైన(region-neutral) సరళ గ్రాంధికము.
- సంప్రదింపవలసిన - మీ అభిప్రాయములు తెలుప వలసిన చిరునామా:
gbsubrahmanyamATgmailDOTcom.
ఈ website మా పితమహులు కీ.శే.దండపాణి శాస్త్రి, నాన్నమ్మ
కీ.శే.కమలాంబ, మా తండ్రి కీ.శే .గు.వె.సుబ్రహ్మణ్యం, మా తల్లి
కీ.శే.లక్ష్మి- లకు అంకితము.