Bhimalapuram.co.in
Y.తెలుగుకైన పరికరములను అమర్చుకొనుట

ఆంగ్లము తెలుగులిపిలేదు

స్కిం(Smart Common Input Method): ఇది క్‌వెర్‌టి కీబోర్డ్‌తో అంగ్లేతర అక్షములను ముద్రింప గల పరికరము. కీబోర్డ్‌లో ఆంగ్ల అక్షములను నొక్కినను కావలసిన భాష/లిపిలో అక్షములు ముద్రింపబడును.

స్కిం-1.4.14... అతి నూతన రూపము wwwDOTsourceforgeDOTnetన దొరకును. ఈ పరికరమూతో వచ్చు వివరములు, టిప్పణులను అనుసరించి అమర్చుకొనగలరు.

మరొక పద్ధతి గలదు - The Intelligent Input Bus (IBus): యునిక్‌స్ వంటి (ఉ|| లైనక్స్ ఫ్రీబీఎస్‌డీ మొదలైన)వ్యవస్థలకు -ఉపయోగకరమైనది. స్కిం కంటే ఎక్కువగ ఉపయోగింపబడుచున్నది.

తరచుగ SCIMనకు బదులుగ ఉబుంటు ఫెడోరా మరియు ఇతర లైనక్స్‌లలో ఐబస్ అమర్చబడుచున్నది.

ఈ పరికరముతో వచ్చు వ్యాసములు - టిప్పణులను చదివి వాటిననుసరించి పరికరమును సవరించి వాడుకొన గలరు.

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!