Bhimalapuram.co.in
Z.తాత్కాలిక లైనక్స్‌తో తెలుగులో కార్యక్రమములు

ఆంగ్లము తెలుగులిపిలేదు

శాశ్వత వ్యవస్థ[ operating system]కు సంబంధము లేకుండ వ్యవహరించుచు- (అవసరమైన తెలుగు లిపి/ఖతులు[fonts] అమర్చుకొని), తెలుగులో పనులు చేసుకొన వచ్చును. రెండు మార్గములు::(1)అథితిగ లేక (2)తాత్కాలిక లైవ్‌సీడి/లైవ్‌డీవీడి/యూఎస్‌బీలతో వ్యవస్త(regular system/hard disk)కు అతీతముగ --తెలుగులిపితో/తెలుగులో కార్యక్రమములు చేసుకొనవచ్చును.

అతిథి: అన్ని రకములైన లైనక్‌స్/ఫ్‌రీ బీఎస్‌డిలలో అతిథి గృహము(Guest Session)గలదు. ఇది శాస్వత వ్యవస్తలో ఒక విడి -(హార్‌డ్ డిస్‌క్ తో సంభందము లేని)- భాగము. ఇందులో వ్యవహరించుటకు సంకేతము(పాస్ వర్‌డ్) అవసరములేదు. తాత్కాలికముగ పనులు చేసుకొనవచ్చును. అట్టి కార్యక్రమములు శస్వతముగ బదిలపరచబడవు. కావలసినచో బాహ్య మాధ్యములలో(external media-USB/cd/DVD)లలో బదిలపరచుకొనవచ్చును.రక్షణ ఇతరుల ఆక్రమణ నుండి సురక్షితమైనది.ఎక్కువ రక్షణ కావలసినచో తాత్కాలిక రూపముననుండు లైనుక్స్-ఫ్రీబీఎస్‌డీలో తెలుగు లిపి/ఖతులు[fonts] అమర్చుకొని తెలుగులో పనులు చేసుకొన వచ్చును.

తాత్కాలిక లైనక్‌స్ - లైవ్‌యూఎస్‌బి: కావలసిన పరికరములు(packages) లైవ్‌యూఎస్‌బిలో అమర్చుకొని - పూర్తైన కార్యక్రమములను బాహ్య మాధ్యముల(external devices)లో బదిలపరచుకొన వచ్చును. వికిపీడియాలోని httpsCOLON//enDOTwekipediaDOTorg/wiki/Live_USB అను వ్యాసమును చదవగలరు.

తాత్కాలిక లైనక్‌స్ - లైవ్‌సీడి/లైవ్‌డీవీడి. ఈ క్రింది రెండు వ్యాసములలో అన్ని వివరములు ఇవ్వబడినవి. 1. httpsDOT//linuxconfigDOTorg/live-cd-dvd-linux-download and 2. httpsCOLON//enDOTwikipediaDOTorg/wiki/Live_CD. ఈ వ్యాసమును చదవగలరు.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు