Bhimalapuram.co.in

హెచ్చరిక

ఆంగ్లము తెలుగులిపిలేదు

ఇక్కడ ఇవ్వబడిన వంటకములు తర తరములుగ వచ్చు పధ్ధల ననుసరించినవి. పూర్వ మున ఇవి ఉపయోగకముగను యుండినవి. ఈ వంటకములు - ఇప్పటి కాలుష్యము వలన - కూరకాయ -దాన్య ముల పంటలో {ప్రస్తుత కాలమున}వాడకములో నుండు రసాయనములు, ఎరువులు, క్రిమినాశి నుల ఉపయోగముల వలన - కాని ఇదివఱకు లభించిన ఫలితములను ఇవ్వక పోవచ్చును. లేక ఇదివఱకు ఊహించని ఫలితములివ్వ వచ్చును. వాతావరణకాలుష్యము-లేక నేటి జీవన శైలి -లేక యింత వఱకు తెలియని యితర కారణముల చే అనూహయ పరిమాణములు దుష్ప్రభావములు కన బడ వచ్చును . ఈ వంట వార్పుల గురించి మేము ఎటువంటి బాధ్యన వహించుట లేదు . విటి ఉపయోగము గురించి ఎటువంటి హామి- పూచి ఇవ్వటము లేదు.

అమెరిక/యూరపు లోని స్థలములలో ఉపయోగము: ఇక్కడ ఇవ్వబడిన వంట వార్పుల పద్ధతులు దక్షిణ భారత దేశములో తర తరములుగ ఉపయోగింప బడినవి/ఉపయోగింప బడుచున్నవి. అమెరికా/యూరోపు లోని ప్రదేశములలో ఈ వంటవార్పుల వాడకము - భిన్నమైన వాతారవరణము,భిన్నమైన జీవిత శైలి వంటి కారణముల చేత అనుచితముగావచ్చును. అటువంటి పరిస్థితులలో, పరిస్థితులను - విశ్లేషించి - మీరు అవస మనుకుంటే - వైద్యుల సలహా తీసికొని - మీ స్వయం భాద్యత పై వీటిని ఉపయొగింప గలరు.

హెచ్చరిక అనబడు ఈ సంపుటము disclaimer అను ఆంగ్ల పత్రమునకు అనువాదము మాత్రమే. ఆంగ్లములోని ఈ పత్రమును కూడ చూ డ వలెను.హెచ్చరిక అనబడు ఈ సూచిక లో ఏ భాగమైన ఆంగ్లములోని ఈ పత్రము లో నుండు షరతులకు భిన్నముగ నుండిన,ఆంగ్లమున నుండు షరతులే వర్తించునని గ్రహింప గలరు. కనుక ఈ disclaimer,హెచ్చరికGNU GPL ver2 ల షరతులకు కట్టుబడి మీ స్వయం భాద్యత పై - ఇక్కడ ఇవ్వబడిన వంట వార్పుల వివరణలను దిగుమతి ఉపయోగము చేసుకొన గలరు.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!