Bhimalapuram.co.in

పొళ్లు

ఆంగ్లము తెలుగులిపిలేదు

పొళ్లు: వీటిని అన్నము/ఇడ్లి/దోసెలతో పులుసు /చారు/పచ్చళ్లకు బదులుగ వాడుకొన వచ్చును. వీటితో ఆకస్మిక విందు తయారు చేసుకొనవచ్చును.

సులభముగ తయారుచేసుకొనగల కొన్ని పొళ్లు - అరటిపొడి, కరేపాకుపొడి, కందిపొడి, కారపుపొడి, కారపు నువ్వులపొడి, కొబ్బరిపొడి, కొత్తమిరిపొడి, తీపి నువ్వులపొడి, నిమ్మ కారపొడి, మిరియాలపొడి - వీటిని తయారుచేయు విధానము వివరణ ఇవ్వబడినది.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!