Bhimalapuram.co.in
తుఉచిత దిగుమతి-పంపిణికి దొరకు తెలుగు ఖతులు

లోహిత్ తెలుగు ఖతి(Font)

ఆంగ్లము తెలుగులిపిలేదు

రెడ్ హాట్ సంస్థ 2004న ఐదు భారతీయ భాషలలో ఉచిత దిగుమతి/పంపిణికై గ్ను జీపీఎల్2 షరతుల అనుసరించి విదుదల చేసెను. మరల 2011న రెడ్ హాట్ ఈ ఖతులను ఓపెన్ ఫాంట్ లైసెన్స్ షరతులననుసరించి విడుదల చేసెను. ప్రస్తుతము ఈ ఖతులు లభించుచున్న 21 భారతీయ భాషలు: అస్సామి, బెంగాలి, దేవ నాగరి (హింది, కష్మీరి, కొంకణి, మైథిలి, మరాఠీ, నేపాలి, సింధి, సంతలి, బోడో, డోగ్రి భాషలకు), గుజరాతి, కన్నడ, మలయాళము, మణిపురి, ఒరియా, పంజాబి, తమిళము, తెలుగు. లోహిత్ ఖతులు యునీకోడ్ నిబంధనలకు అనుగుణమైనవి.

లోహిత్ ఖతులు రెడ్ హాట్/ఫెడోరా వ్యవస్థలలో ఒక భాగము . వీటి మూలము, సూత్రములను ఫెడోరా వారి స్థావరము నుండి దిగుమతి చేసుకొన గలరు.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!