Bhimalapuram.co.in
సామి నిన్నే

రాగము:బేగడ తాళము:ఆది

పల్లవి
సామి నిన్నే నమ్మితిరాగము
రాగమురాగము ముద్దు కుమారాగము ||సామి||
అనుపల్లవి
నా మీద దయ జూచి
నన్ను రక్షింపరాగము వేగమే
తాళముమసము జేసితే నిమిషమిక
తాళముళ జాలనయ్యా ముద్దయ్యా ||సామి||
చరణం 1
నీ మహిమలు బ్రహ్మాదులనించి
నిర్ణయింప తరమౌనా
పామరు నేను పొగడ తరమా
పతిత పావన షడానన
నా మనవి వినరాగము అనయము నీ
నామమే జపమురాగము గంభీరాగము
భూమిలో నీ సాటి దైవమెవడు
నీవే మహానుభావ నన్ను బ్రోవు ||సామి||
చరణం 2
తాళముపములనెల్ల ఇక బాపుదువని
ప్రాగముపు కోరితిరాగము నేను
నీ పాదములే దిక్కు లోకములను
నిఖిల సంతాళముప హరణ
పాప హరణ సమ్మోహన కలా విధృత
శ్రీ-పతి పద విదిత వేదాంత
రూప కోటి మన్మథాంగ జిత
సరోజ నేత్ర ధీర రణ వీర ||సామి||
చరణం 3
కోరియుంటి నీదు సన్నిధిని
కోరిన వారికెల్ల దయతోను
కోరికలనిచ్చేది నీ బిరుదు గదా
కుటిల తాళమురక విదారక
సారస చరిత నీ దయ రాగముదా
శ్యామ కృష్ణ నుత వైద్యేశు
నీల కంఠ వాహన దీనావన
సుహృదయ వాస దర హాస ||సామి||

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!