Bhimalapuram.co.in
మహబూబాబాదు జిల్లా

ఆంగ్లము

mahabubabad

ఉత్తరమున వరంగల్లు(గ్రామీణ), ములుగు జిల్లాలను, తూర్పున కొత్తగూడెము, ఖమ్మము జిల్లాలను, దక్షిణమున ఖమ్మము సూర్యాపేట జిల్లాలను, పడమట జనగామ జిల్లాను గల మహబూబాబాదు జిల్ల 2016న స్థాపింపబడినది. మహబూబాబాదునగరము ఈ జిల్ల రాజధాని.

జాతీయ రహదారులు(N.H.)365, 365A ఈ జిల్ల ద్వార వెళ్లుచున్నవి. చెన్నై - హైదరాబాదు/ఢిల్లి రైలు మార్గము ఈ జిల్ల ద్వార వెళ్లుచున్నది. హైదరాబాదు ఈ జిల్లా దగ్గరి విమానాశ్రయము.

దర్శింపవలసిన క్షేత్రములు: అనంతారము, కురవి, నర్సింహులపేట.

ప్రతి క్షేత్రమునకున్న స్థల పురాణము విడిగ పీడీఎఫ్ రూపమున ఇవ్వ బడును. ఇక్కడి చిత్రములు పీఎంజీ రూపమునను- చలన చిత్రములు ఓజీవి రూపములలోను ఇవ్వబడినవి.

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!