Bhimalapuram.co.in
నిజామాబాదు

ఆంగ్లము తెలుగులిపిలేదు

nizamabad

నిజామాబాదు జిల్లాకు సరిహద్దులుగ ఉత్తరమున నిర్మల్ జిల్లా, తూర్పున జగ్తియాల/సిరిసిల్ల జిల్లాలు, దక్షిణమున కామారెడ్డి జిల్లా, పశ్చిమమున మహారాష్ట్ర - ఉన్నవి.నిజామాబాదు నగరము నిజామాబాదు జిల్లా రాజధాని.

జాతీయ రహదారులు(N.H.)44, 63 ఈ జిల్ల ద్వార వెళ్లుచున్నవి. టీఎస్ఆర్‌టీసీ ద్వార నిజామాబాదు నుండి ఇరుగుపొరుగున గల అన్ని నగరములకు రవాణా సౌఖర్యము ఉన్నది. హైదరాబాదు - మన్‌మాడ్ రైలు మార్గము ఈ జిల్లానుండి వెళ్లుచున్నది. నిజామాబాదు - పెద్దపల్లి రైలు మార్గము పెద్దపల్లి కూడలి/సంధి(jUNCTION)లో ఢిల్లి- హైదరాబాదు/బెంగళూరు/చెన్నై రైలుమార్గమును కలుపుచున్నది.

దర్శింపవలసిన క్షేత్రములు: అంక్సాపూర్ , జానకంపేట, డిచ్‌పల్లి, తొర్లికొండ, బోధన్, భీంగల్, నిజామాబాదు నగరము, సారంగాపూర్ , సిద్ధులగుట్ట.

ప్రతి క్షేత్రము నకున్న స్థల పురాణము విడిగ పీడీఎఫ్ రూపమున ఇవ్వ బడును. ఇక్కడి చిత్రములు పీఎన్‌జి రూపమునను- చలన చిత్రములు ఓజీవి రూపములలోను ఇవ్వబడినవి.

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!