Bhimalapuram.co.in

దొరకని పుస్తకములు

ఆంగ్లము తెలుగులిపిలేదు

శతకములు గ్రంధములు తక్కినవి

ఇది సులభముగ దొరకని పుస్తకములను అందరికి అందించుటకైన ఒక భగీరథ ప్రయత్నము. ఈ శాఖ క్రమక్రముగ విస్తరింప బడును. కాపిరైట్ వంటి ఆంక్షలతో బంధింప పడని పుస్తకములు - అంటే స్వేచ్చగ/ఉచితముగ పంపిణి చేయ తగిన పుస్తకములు మాత్రమే ఇవ్వబడినవి.

ఎటువంటి చట్టములను ఉల్లంఘించుట మా ఉద్దేశము కాదు. ఇక్కడ వున్న పుస్తకములలో స్వేచ్చగ- ఉచితముగ ఇచ్చుటకు వీలుగాని - కాపిరైట్‌లను ఉల్లంఘించినవి కనిపించిన - అటువంటి పొరపాటులను మా దృష్టికి తెమ్మని మా సవినయమైనమనవి. అటువంటిపొరపాట్లను మేము తొలగించెదము. మా చిరునామా: gbsubrahmanyamATgmailDOTcom

వికిపేడియాకి సంబంధించిన అందరికి మా హృదయపూర్వక కృతఙ్ఞతలు సమర్పించుచున్నాము. వారి సాధనలే మాకు ఈ website ప్రారంభించుటకు స్పూర్థి, దైర్యము నిచ్చినవి.

ప్రత్యేకముగ సూచీంప బడనిచో వ్యాసములు/రచనలు/ పుస్తకములను గ్ను జీపిఎల్2షరత్తుల నను సరించి దిగుమతికి ఇచ్చుచున్నాము. కనుక దిగుమతి చేసుకొనటుకు ముందే గ్ను జీపిఎల్2,లేక ప్రత్యేకముగ సూచింప బడిన లైసెన్‌స్ల పూర్తి వివరములను తెలుసు కొనవలెను.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!