Bhimalapuram.co.in
హెచ్చరిక

ఆంగ్లము తెలుగులిపిలేదు

ఇక్కడ ఇవ్వబడిన వంటకములు తరతరములుగ వచ్చు పధ్ధల ననుసరించినవి. పూర్వ కాలమున ఇవి ఉపయోగకముగ నుండినవి.

ఈ వంటకములు- ప్రస్తుతము కనబడు కాలుష్యముచే (కూరకాయ/దాన్యముల పంటలో రసాయనములు, ఎరువులు, క్రిమినాశినుల ఉపయోగముచే) ఇదివఱకు లభించిన ఫలితములను ఇవ్వక పోవచ్చును. లేక ఇదివఱకు ఊహించని ఫలితములివ్వ వచ్చును. వాతావరణకాలుష్యము - లేక నేటి జీవన శైలి -లేక యింతవఱకు తెలియని యితర కారణములచే అనూహ్య దుష్ప్రభావములు కనబడ వచ్చును. ఈ వంట వార్పుల గురించి మేము ఎటువంటి బాధ్యత వహించుట లేదు . విటి ఉపయోగము గురించి ఎటువంటి హామి/పూచి ఇవ్వటములేదు. మీ స్వయంభాద్యతపై వీటిని ఉపయొగింపగలరు.

అమెరికా/ఐరోప/ఆస్ట్రేలియాలలోని ప్రదేశములలో ఈ వంట వార్పుల వాడకము::ఇక్కడ ఇవ్వబడిన వంట వార్పుల పద్ధతులు దక్షిణ భారత దేశములో తరతరములుగ ఉపయోగింప బడినవి/ఉపయోగింప బడుచున్నవి. కాని భిన్నమైన వాతారవరణము, భిన్నమైన జీవితశైలి వంటి కారణములచేత లేక ఇంతవరకు తెలియని ఇతర కారణములచే ఈ ప్రదేశములలో ఈ వంట వార్పులనువాడుట అనుచితముగావచ్చును; లేక ఇదివఱకు ఊహించని ఫలితములివ్వ వచ్చును. కనుక పరిస్థితులను విశ్లేషించి- మీరు అవసరమనుకుంటే వైద్యుల సలహా తీసికొని మీ స్వయంభాద్యత పై వీటిని ఉపయొగింప గలరు.

హెచ్చరిక అనబడు ఈ వ్యాసము డిస్‌క్లైమర్అను ఆంగ్ల పత్రమునకు అనువాదము మాత్రమే. ఆంగ్లములోని డిస్‌క్లైమర్‌ను కూడ చూడ వలెను. హెచ్చరిక అనబడు ఈ సూచిక ఆంగ్లములోని డిస్‌క్లైమర్నకు భిన్నముగ నుండిన, ఆంగ్లమున నుండు షరతులే వర్తించునని గ్రహింపగలరు. కనుక డిస్‌క్లైమర్, హెచ్చరిక, గ్ను జీపీ్ఎల్ 2షరతులకు కట్టుబడి మీ స్వయంబాధ్యతపై ఇక్కడ ఇవ్వబడిన వంటవార్పుల వివరణలను దిగుమతి /ఉపయోగము చేసుకొనగలరు.

పచ్చళ్లు :: పొళ్లు :: ఆకస్మిక వంటలు :: తీపి వంటలు :: సామాన్య వంటకములు :: విశేష వంటకములు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!