Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9414

దేవదేవం భజే దివ్యప్రభావం

రాగము: ధన్నాసి

దేవదేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం॥పల్లవి॥
  
  
రాజవరశేఖరం రవికుల సుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజదీక్షా గురుం
రాజీవలోచనం రామచంద్రం॥దేవ॥
  
  
నీల జీమూత సన్నిభ శరీరం ఘనవి
శాల వక్షం విమల జలజనాభం
తాలాహి నగహరం ధర్మ సంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం॥దేవ॥
  
  
పంకజాసన వినుత పరమ నారాయణం
శంకరార్జిత జనక చాప దళనం
లంకా విశోషణం లాలిత విభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం॥దేవ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!