Bhimalapuram.co.in

గుంటూరు జిల్లా

ఆంగ్లము తెలుగులిపిలేదు

guntur

గుంటూరు జిల్లా ఉత్తర-ఈశాన దిశలలో కృష్ణ జిల్లాను, దక్షిణమున ప్రకాశం జిల్లా- బంగాళ ఖాతము లను, నైరుతిన నల్గొండ జిల్లాను, సరిహద్దులుగ గలది. గుంటురు - తెనాలి నగరములు దేశముఇలోని అన్ని నగరములను కలుపు ముఖ్యమైన కూడళ్లు. ఈ జిల్ల దేశములోని అన్ని నగరములను/ జిల్లాలోని అన్ని స్థలములను కలుపు రవాణ వసతులు గలది. ఉత్తర - దక్షిణ ప్రదేశములను కలుపు జాతీయ రహదారి/రైలు మార్గములు >ఈ జిల్లా ద్వార వెళ్లుచున్నవి.

ఈ జిల్లాకు దగ్గఱలోని విమానాశ్రయము: విజయవాడ.

క్షేట్రముల స్థలపురాణములు పీడీఎఫ్ రూపములో ఇవ్వబడును. చిత్రములు పీఎన్‌జీ రూపములోను, చలన చిత్రములు ఓజీవి రూపములోను ఇవ్వబడినవి.

దర్శింపవలసిన క్షేత్రములు :: అమరావతి, కొండవీడు, కోటప్పకొండ, గురజాల, చేజర్ల, చేబ్రోలు, పెదకాకాని, పొన్నూరు, బాపట్ల, మాచెర్ల, మునిపల్లి, మంగళగిరి, విప్పర్ల, సీతానగరము.

ఆంధ్ర ప్రదేష్ జిల్లా చిత్రములను ఉపయోగించుటకు అనుమతించిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!